• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టిట్‌ బిట్స్‌: వరల్డ్‌...

టిట్‌ బిట్స్‌: వరల్డ్‌ వార్‌ వీరుడిగా మారాడు

By - Tupaki Desk
Update: 2015-09-01 07:23 GMT
మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న రెండో సినిమా కంచె ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ లో ఉంది. ఇటీవలే టీజర్‌, పోస్టర్లు రిలీజ్‌ చేశారు. వీటికి అద్భుతమైన స్పందన వచ్చింది. పవర్‌ స్టార్‌ పవన్‌ నుంచి వరుణ్‌ కి ప్రశంస దక్కింది. అదే హుషారులో త్వరలో (అక్టోబర్‌) రిలీజ్‌ కి రాబోతున్న ఈ సినిమా గురించి వరుణ్‌ తేజ్‌ చాలా సంగతులే చెప్పాడు.

= ఇది రెండో ప్రపంచ యుద్ధం నాటి సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం. ఇండియా, జార్జియా లాంటి చోట్ల తెరకెక్కించారు. 1 సెప్టెంబర్‌ 1939 లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇప్పటికి దాదాపు 75 సంవత్సరాలైంది. అందుకే అప్పటి కాలమాన పరిస్థితుల్ని తెరపై ఆవిష్కరించడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది.

=నేను ఒక సైనికుడిగా నటించాను. అప్పటి సైనికుడు కాబట్టి అందుకు తగ్గట్టే వేషం, భాష, ఆహార్యం ఉండాలి. దానికోసం ఎక్స్‌ ఆర్మీ అధికారిని పరిశీలించాను. ఆ బాడీ లాంగ్వేజ్‌, డ్రెస్సింగ్‌ సెన్స్‌ వంటివి ప్రాక్టీస్‌ చేశాను.

=అంతేకాదు ఈ సినిమా చాలా భాగం షూటింగ్‌ జార్జియాలో జరిగింది. అక్కడ నాతో పాటు షూటింగులో పాల్గొన్నది అవసరాల ఒక్కడే. మిగతా వాళ్లంతా తెల్లోళ్లే.

= ఈ చిత్రంలో 1935లో ఉపయోగించిన ఓ గన్‌ని నేను ఉపయోగించాను. దీంతోనే థాంప్సన్‌ అనే వాడిని రెండో ప్రపంచ యుద్ధంలో వారియర్స్‌ కాల్చి చంపారు. ఈ గన్‌ ని టామీ గన్‌ అని కూడా పిలుస్తారు.

=జర్మనీని ఎదుర్కొనే ఇండియన్‌ సైనికుడిగా కనిస్తా. ఇటలీ బార్డర్‌ లో ఓ సైనిక బెటాలియన్‌ ఉండే చోట కీలకసన్నివేశాల్ని తెరకెక్కించారు. అక్కడే టెంట్‌ లు వేసి రియల్‌ సైనికుల్లా తిష్ట వేశాం.

=జార్జియాలో సూర్యుడు 9గంటలకు అస్తమిస్తాడు. వేకువఝాము  6గంటలకు షూటింగ్‌ మొదలు పెడితే 9తర్వాతే ముగించే వాళ్లం. అంతగా శ్రమించాం.
Tags:    
  • Varun Tej 
  • Kanche Movie 
  • Telugu NEws 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS