• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ప్రొడ్యూసర్‌ నన్ను...

ఆ ప్రొడ్యూసర్‌ నన్ను పక్కలోకి రమ్మన్నాడు

By - Tupaki Desk
Update: 2020-03-16 07:15 GMT
ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఓ వెలుగుల లోకం. ఆ వెలుగు వెనుకే చీకటీ ఉంది. ఆ చీకటి పేరు క్యాస్టింగ్‌ కౌచ్‌. కమిట్‌మెంట్‌ అని కూడా పిలుస్తారు. తెలుగు లో చెప్పుకోవాలంటే... సినిమా ఛాన్సు ఇచ్చినందుకు పక్కఎక్కడం. ఇప్పటి బిగ్‌ హీరోయిన్లలో కొందరు, తొలినాళ్ల లో కాస్టింగ్‌ కౌచ్ బాధితులేనని అంటుంటారు. కానీ ఇది చీకటి వ్యవహారం. ఎవరూ నోరు విప్పి ఏదీ చెప్పరు. దీనికి మినహాయింపుగా అప్పుడప్పుడు ఎవరో ఒకరు గొంతెత్తుతుంటారు. కల్కీ కొచ్చిన్, సుర్వీన్ చావ్లా, కంగనా రనౌత్‌ లాంటి వాళ్లు తమకెదురైన చేదు అనుభవాలను ధైర్యంగా లోకానికి చాటారు. మీటూ ఉద్యమం ఊపు లో ఉన్నప్పుడు కూడా సినీ రంగపు చీకటి బాగోతాలను చాలామంది బయటపెట్టారు. శ్రీరెడ్డి కూడా అప్పట్లో బాగానే ఫైట్‌ చేసింది. ప్రస్తుతం తన బాధ చెప్పుకుంటున్న హీరోయిన్‌ వాణీ భోజన్‌. ఆమెకు మూవీ ఆఫర్‌ ఇవ్వడానికి ఓ ప్రొడ్యూసర్‌ తన బెడ్‌రూమ్‌కు రమ్మన్నాడట. ఆమే స్వయంగా ఈ విషాయాన్ని వెల్లడించింది. తనను సెక్సువల్‌ ఆఫర్‌ అడిగిన ప్రొడ్యూసర్‌ పేరు మాత్రం లీక్‌ చేయలేదు. కనీసం క్లూ కూడా ఇవ్వలేదు. ఆమెపై మోజుపడ్డ ఆ ప్రొడ్యూసర్‌ ఎవరా అని జనం ఇప్పుడు బుర్రలు బాదుకుంటున్నారు.

వాణీ భోజన్‌.. మనకూ పరిచయమైన ముఖమే. తరుణ్‌ భాస్కర్‌ లీడ్‌ రోల్‌ చేసిన "మీకు మాత్రమే చెప్తా" సినిమా లో హీరోయిన్‌గా చేసింది. సినిమాలకు ముందు ఈ అమ్మడు సీరియళ్ల లో నటింటింది. దైవమగల్‌ సీరియల్‌ లో సత్య పాత్ర వాణీ భోజన్‌కు విపరీతమైన పాపులారిటీ తెచ్చింది. ఆ పాపులారిటీనే ఈ ముద్దుగుమ్మను వెండితెరపైకి లాక్కొచ్చింది.
Tags:    
  • Tollywood 
  • Tollywood news 
  • Latest News 
  • Tupaki News 
  • Tupaki Latest News 
  • Tupaki Updates 
  • vani bhojan 
  • meeku matrame chepta 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS