• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ డైరెక్టర్ వెబ్...

స్టార్ డైరెక్టర్ వెబ్ సిరీస్ తో మళ్ళీ ఫామ్ లోకి వస్తాడా..?

By - Tupaki Desk
Update: 2020-11-25 00:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'మున్నా' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో 'బృందావనం'.. రామ్ చరణ్ తో 'ఎవడు'.. కింగ్ నాగార్జున - కార్తీ లతో 'ఊపిరి'.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'మహర్షి' చిత్రాలను తెరకెక్కించాడు వంశీ పైడిపల్లి. స్లో అండ్ స్టడీగా వెళ్తున్న వంశీ పైడిపల్లి.. 13 ఏళ్ళ సినీ కెరీర్ లో కేవలం 5 సినిమాలు మాత్రమే తెరకెక్కించాడు. అయితే 'మహర్షి' వంటి సూపర్ హిట్ తర్వాత కూడా వంశీ.. తదుపరి సినిమాపై క్లారిటీ రాలేదు. కాకపోతే ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ ని రూపొందించే పనిలో ఉన్నాడని సమాచారం.

నిజానికి మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ 'మహర్షి' సక్సెస్ అయిన నేపథ్యంలో నెక్స్ట్ సినిమా కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని వార్తలు వచ్చాయి. దీని కోసం వంశీ చాలా రోజులు స్క్రిప్ట్ వర్క్ కూడా చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ వర్క్ ఔట్ కాలేదు. అదే సమయంలో మహేష్ బాబు పరశురామ్ డైరెక్షన్ లో 'సర్కారు వారి పాట' సినిమా అనౌన్స్ చేసాడు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీంతో మహేష్ - వంశీ పైడిపల్లి కాంబోలో ఇప్పట్లో సినిమా ఉండకపోవచ్చనే అంచనాలకు వచ్చేశారు.ఇక చేసేదేమీ లేక వంశీ వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తెలుగు ఓటీటీ 'ఆహా' కోసం వర్క్ చేస్తున్నాడు. అలానే ఓ వెబ్ సిరీస్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ లో ఉన్న పెద్ద డైరెక్ట‌ర్లు కూడా వెబ్ సిరీస్ ల‌తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన‌వారే. మ‌రి ఇప్పుడు వంశీ కూడా 'ఆహా'కు తీయ‌బోయే సిరీస్ తో ఫామ్ లోకి వ‌చ్చి.. మళ్ళీ ఎవరైనా పెద్ద హీరోతో సినిమా చేస్తాడేమో చూడాలి.
Tags:    
  • Vamsi Paidipally 
  • Web Series 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS