బయటి ప్రపంచానికి పరిచయం లేని ట్యాలెంటు ఎంతో. అలాంటి వాళ్లంతా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో మారుమూల యూత్‌కి కూడా పరిచయమైపోతున్నారు. వేడెక్కించే హాట్ ఫోటోషూట్లు అందుకు సహకరిస్తున్నాయి. కేవలం కథానాయికలే కాదు.. టాప్ మోడల్స్, తెరవెనక ఫ్యాషనిస్టాలు సైతం బాహ్య ప్రపంచానికి పరిచయమై క్రేజు పెంచుకునేందుకు సామాజిక మాధ్యమాలు సహకరిస్తున్నాయి. ఆ కోణంలో చూస్తే 2012 కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్స్ జడ్జి ఉజ్వల్ రాత్ తెలిసింది తక్కువే అయినా, ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం తనకు బోలెడంత ఫాలోయింగ్ ఉంది.
రకరకాల మ్యాగజైన్ కవర్ పేజీలపై ఈ అమ్మడు చెలరేగిపోయి అందాల ఆరబోతతో దర్శనమిచ్చింది. ప్రతియేటా అందాల పోటీలకు టాప్ మోడల్స్ ని ప్రిపేర్ చేస్తుంది ఈ 40 వయసు భామ. తాజాగా ఉజ్వల తన సామాజిక మాధ్యమాల్లో తెరవెనక సంగతుల్ని రివీల్ చేసే ఫోటోల్ని అప్లోడ్ చేసింది. ఈ భామ పింక్ గోల్డిష్ డిజైనర్ మెటీరియల్ డ్రెస్ ని ధరించి మైమరిపించింది. వేడెక్కిస్తున్న ఈ ఫోటో జోరుగా వైరల్ అవుతోందతి. 2004లో పెళ్లాడిన ఈ సుందరి 2011 లో విడాకులు తీసుకుంది. తన కెరీర్ స్పీడ్ దృష్ట్యా కాపురంలో కలతలు ఎదుర్కొంది. ఒంటరి ఉజ్వల జ్వలనం ప్రస్తుతం యువతరంలో చిచ్చు పెడుతోంది.