• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ద్వితీయార్ధం...

ద్వితీయార్ధం దిమ్మతిరుగుతుందా?

By - Tupaki Desk
Update: 2016-07-04 05:30 GMT
మినిమమ్ నెలకొక హిట్ తో ఈ ఏడాది మొదటి సగం మంచి విజయం సాధించిన సంగతి మనం ముందుగానే చెప్పుకున్నాం. ఫస్ట్ హాఫ్ మంచి హిట్ అయ్యింది గాబట్టి సెకండ్ హాఫ్ తెలుగు సినిమాల మాదిరే ఇంకా హిట్ అయ్యి ఇయర్ ని బ్లాక్ బస్టర్ గా మార్చడానికి చాలానే పెద్ద సినిమాలు క్యూలో వెయిట్ చేస్తున్నాయి.

ముందుగా ఈ ఏడాది రెండు సినిమాలతో మెరవనున్న తారక్ గురించి చెప్పుకోవాలి. పొంగల్ కి నాన్నకు ప్రేమతో తో అలరించిన తారక్ ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ లో రిపేర్ లకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆగష్టు 12న విడుదలకానుంది. రామ్ చరణ్ బ్రుస్ లీ తరువాత సుదీర్ఘ విరామం తీసుకుని ఇప్పుడు తమిళ సూపర్ హిట్ తనీ ఒరువన్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తనకి అచ్చోచ్చిన దసరా సీజన్ లో విడుదల చేయడానికి సిద్ధపడుతున్నాడు.

ప్రేమకధా చిత్రాల నాయకుడిగా పేరు తెచ్చుకున్న చైతూ ప్రేమమ్ రీమేక్ తో మనల్ని పలకరించనున్నాడు. వెంకీ బాబు బంగారంతో కామెడీ చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. ఇవేకాక గోపీచంద్ ఆక్సిజన్ - సాయి ధరమ్ తిక్క నోటెడ్ సినిమాలు. రజిని కబాలి - స్పీల్బర్గ్ BFG సినిమాలు ఈ జులైతో పేరు తెచ్చుకున్న పరభాషా సినిమాలుగా విడుదలవుతున్నాయి.  
Tags:    
  • Tollywood Movies 
  • Telugu NEWs 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS