• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సింపుల్‌ గా ఉన్నా.. కమల్‌...

సింపుల్‌ గా ఉన్నా.. కమల్‌ ఇరగదీశాడు

By - Tupaki Desk
Update: 2015-11-10 09:30 GMT
కమల్ హాసన్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. కేవలం ఈ మహానటుడి నటనను చూసేందుకే కోట్లాది మంది ఎదురుచూస్తుంటారు. కమల్ లేటెస్ట్ మూవీ తూంగావనం. ఓ సింపుల్ థ్రిల్లర్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కమల్ హాసన్. పేరుకు తగ్గట్టే చీకటి వ్యాపారమైన డ్రగ్ మాఫియా చుట్టూ అల్లుకున్న కథ అయినా.. కేవలం ఒక రాత్రి గడిచిన సంఘటనలతో సినిమా పూర్తయిపోవడం.. తూంగావనం స్పెషాలిటీ.

తొలిరోజు ఈ సినిమా గురించి బయటకొస్తున్న టాక్‌ ఇలా ఉంది... నార్కోటిక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే అధికారి అయిన కమల్ హాసన్ కొడుకుని కిడ్నాప్ చేస్తారు. తమ శాఖ స్వాధీన పరిచిన ఓ డ్రగ్స్ బ్యాగ్ ను ఓ పబ్బు నిర్వహించే పెద్ద మనిషికి అందచేయాలనే షరతు విధిస్తారు. కొడుకును కాపాడుకోవడం కోసం.. తన ఉద్యోగబాధ్యతలను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు ఆ అధికారి ఏం చేశాడు, కొడుకుని ఎలా కాపాడుకున్నాడన్నదే తూంగావనం స్టోరీ. కథ సింపుల్ గానే ఉన్నా.. తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఫస్టాఫ్ ని థ్రిల్లింగ్ గా తీయడం విశేషం. సెకండాఫ్ లో కొంచెం పట్టు సడలిందని అనిపించినా.. ఓవరాల్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమానే. మరోసారి తన మార్క్ నటనతో కమల్ ఆకట్టుకున్నాడు. త్రిష రోల్ కూడా బాగుంది. చీకటి రాజ్యం పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ చిత్రం.. టాలీవుడ్ లో 10 రోజులు ఆలస్యంగా అంటే నవంబర్ 20న రిలీజ్ కానుంది.
Tags:    
  • Kamal Haasan 
  • Thoongavanam Movie 
  • Thoonagavanam Talk 
  • Telugu NEWs 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS