• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైసామ్ విడాకుల పై వారి...

చైసామ్ విడాకుల పై వారి డైరెక్టర్ కామెంట్స్‌

By - Tupaki Desk
Update: 2021-10-08 02:30 GMT
అభిమానుల గుండెలు భారంతో నిట్టూర్చే విధంగా సమంత మరియు నాగ చైతన్యలు విడాకులు తీసుకున్నారు. వారిద్దరు కలిసి ఉండాలి.. వారిద్దరు మరిన్ని సినిమాలు చూడాలని చాలా మంది అభిమానులు కోరుకున్నారు. సోషల్‌ మీడియాలో సామ్‌ చైతూ ల విడాకుల గురించి ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. కాని వారి సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం వారి అభిప్రాయంను తప్పకుండా గౌరవించాలి.. వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. కలిసి ఉండలేము అని వారు నిర్ణయించుకున్న తర్వాత కలిసి ఉంటే బాగుండు అని మనం ఎలా అనుకుంటాం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో సామ్‌ మరియు చైతూల విడాకుల పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయంలోనే సినీ ప్రముఖులు పలువురు స్పందించారు. అందరు కూడా వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం అని.. వారు కలిసి ఉన్నప్పుడు జీవితంను ఎంతగా ఎంజాయ్ చేశారో విడి పోయిన తర్వాత కూడా స్నేహితులుగా వారి జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నామని.. ముందు ముందు వారి భవిష్యత్తు అంతా బాగుండాలని కోరుకుంటున్నట్లుగా వారికి కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ సమయంలోనే చైతూ మరియు సమంతలతో ఆటో నగర్ సూర్య అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు దేవ కట్టా స్పందించాడు. దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ మూవీ విడుదల అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా దేవ కట్టా మాట్లాడుతూ వారి గురించి వారి ప్రేమ గురించి విడాకుల గురించి మాట్లాడటం జరిగింది. ఆటో నగర్‌ సూర్య సినిమా సమయంలో ఇద్దరు కూడా మంచి స్నేహితులు అని.. ఆ సమయంలో చాలా మెచ్యూర్డ్‌ గా ఆలోచించే వారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉండటం.. ప్రతి విషయంలో కూడా చర్చించుకుంటూ ఉండటం నేను అప్పట్లో గమనించాను. సెట్స్ లో ఉన్న సమయంలో వారిద్దరు కూడా చాలా ప్రొఫెషనల్‌ గా ఉండే వారు. అందుకే నాకు వారు ప్రేమలో పడ్డారనే విషయం.. ప్రేమలో ఉననారనే విషయం తెలియదు అంటూ దేవ కట్టా చెప్పాడు. అప్పట్లో వారు ప్రేమలో ఉన్న విషయంను నేను గమనించలేదని.. ఆ విషయమై ఎప్పుడూ కూడా నేను మాట్లాడలేదు అన్నాడు.

ఇక విడాకుల గురించి మాట్లాడుతూ.. పెళ్లి బంధం వర్కౌట్ కానప్పుడు విడి పోవడం చాలా మంచి నిర్ణయం. ఇద్దరు కూడా కలిసి జీవితంను పంచుకోలేం అనుకున్నపుడు విడి పోవడమే మంచి నిర్ణయం అన్నారు. సమాజం కోసం ఇద్దరు కలిసి ఉండి జీవితంను నరకం చేసుకోవడం ఏమాత్రం సబబు కాదు అంటూ దేవా కట్టా అభిప్రాయం వ్యక్తం చేశాడు. వారిద్దరు భార్య భర్తలు కానప్పుడు మంచి స్నేహితులు అనే విషయం నాకు తెలుసు. వారిద్దరు మంచి స్నేహితులు కాని ఫ్యామిలీ విషయంలో మంచి జీవితంను వారు అనుభవించలేక పోయారు. అలాంటి సమయంలో విడి పోవడం చాలా మంచి నిర్ణయంగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇద్దరు కూడా మంచి వ్యక్తులు కనుక వారు ఇద్దరు మంచి స్నేహితులుగా విడి పోయి సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. నాకు చైతూ చాలా క్లోజ్. కుదిరితే ఒక మంచి లవ్ స్టోరీ చైతూ తో తీయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. చైతూ మరియు సమంత ల ప్రేమ కథ ఇలా ముగుస్తుందని భావించలేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Samantha 
  • Naga Chaitanya 
  • Announce 
  • Divorce 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS