• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హోమ్ బ్యానర్ కు ఎలాగైనా...

హోమ్ బ్యానర్ కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయిన యువ హీరో..!

By - Tupaki Desk
Update: 2021-05-29 17:30 GMT
యంగ్ హీరో నాగశౌర్య తన 22వ చిత్రాన్ని హోమ్ బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. 'అలా ఎలా' 'గాలిసంప‌త్' చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. నెల‌ రోజులుగా సైలెంట్ అయిపోయిన శౌర్య‌.. ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ అనీష్ చెప్పిన క‌థ‌ను శౌర్య డెవ‌ల‌ప్ చేస్తున్నాడట. ఈసారి ఎలాగైనా త‌న బ్యాన‌ర్ లో మ‌రో హిట్ కొట్టాలని శౌర్య గట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాడని అంటున్నారు.

#NS22 చిత్రానికి సాగర్ మహతి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సత్య - రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న నాలుగో సినిమా.

ఇదిలావుండగా నాగశౌర్య ప్రస్తుతం దీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో 'లక్ష్య' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. అలానే కొత్త దర్శకురాలు లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో ‘వరుడు కావలెను’.. శ్రీనివాస్ అవసరాలతో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమాలు చేస్తున్నాడు. ఇదే క్రమంలో కె.పి. రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో 'పోలీసు వారి హెచ్చరిక' అనే చిత్రంలో నటిస్తున్నాడు శౌర్య. ఇక శ్రీమాన్ దర్శకత్వంలో '#NS24' ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టాడు.
Tags:    
  • Naga shourya 
  • Varudu kavalenu 
  • Varudu kavalenu release date 
  • Naga shourya home banner 
  • ns22 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS