• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సినిమాకు సీక్వెల్ గా...

ఆ సినిమాకు సీక్వెల్ గా వెబ్ సిరీస్

By - Tupaki Desk
Update: 2017-08-05 18:30 GMT
హాలీవుడ్ లో ఏవైనా సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తే ఆ చిత్రాన్ని అంతటితో ఆపేయారు. ఆ సినిమా కథను ఏదో విధంగా పొడిగిస్తూ ఉంటారు.  ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ వుండడంతో బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా.. చాలా ఉన్నత స్థాయిలో తెరకెక్కిస్తారు. ఇక నొవెల్స్  - కామిక్స్ బుక్స్ ఆధారంగా తెరకెక్కే చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ స్థాయి సినిమాలు కామిక్స్ బుక్ చివరి పేజీ వరకే తెరకెక్కిస్తారు.. కానీ ప్రేక్షకుల మదిలో ఎప్పటికి కి గుర్తుండే రియాలిటీ సినిమాలకి ఎండ్ ఉండదనే చెప్పాలి. ఇప్పుడు అదే తరహాలో హాలీవుడ్ సినిమాలో ఓ మైలు రాయిగా నిలిచిన చిత్రాన్ని వెబ్ సిరీస్ కింద మార్చి తీయలనుకుంటున్నారు.

మార్షల్ ఆర్ట్స్ డ్రామా ఫిల్మ్ గా 1984లో వచ్చిన "ది కరాటే కిడ్" అప్పట్లో మంచి విజయాన్నీ సాధించింది.. 8 మిలియన్ల డాలర్లతో తో రూపొందిన ఈ సినిమా దాదాపు 90 మిలీయన్ల డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది.. జాన్ జి ఒవిల్డే దర్శకత్వంలో తెరకెక్కిన మార్షల్ అర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ స్కూల్ విద్యార్థి కరాటే శిక్షన కోసం ఎంత కష్టపడి అనుకున్న విజయాన్ని సాదించడనే లైన్ మీద సాగుతుంది.. ముఖ్యంగా గురు - శిష్యుల మధ్య వచ్చే సీన్స్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి. ఇప్పటికి ఈ సినిమాని చాలా మంది ప్రేరణగా తీసుకుంటారు.. అలాంటి ఈ కథను దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

కథ లోని ప్రధాన పాత్ర దారులే తోనే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించడం విశేషం. అప్పట్లో మెయిన్ లీడ్ లో నటించిన మచియో - జాబ్కా జిబితాలు  టోర్నమెంట్ ఈవెంట్స్ తర్వాత ఎలా మారాయి అనే కోణంలో కథను పొడగించి.. కథను కొంచెం వినోదాత్మకంగా తీయలనుకుంటున్నారట. 2018 లో 10 ఎపిసోడ్స్ తో కోబ్రా కాయ్ అనే టైటిల్ తో ఈ సిరీస్ రూపొందనుంది.



Tags:    
  • Karate Kid 
  • Web Series 
  • TElugu n 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS