• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాయ్ ఫ్రెండ్ ని...

బాయ్ ఫ్రెండ్ ని బయటపెట్టిన హీరోయిన్

By - Tupaki Desk
Update: 2020-04-15 23:30 GMT
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు కుర్రకారు మనసు మనసు కొల్లగొట్టిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ముఖ్యంగా ఆ సినిమాతో పెద్ద సంచలనమే రేపింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. రీసెంట్ గా వెంకీ మామ సినిమా ఆడినా కూడా ఎందుకో క్రేజ్ దక్కలేదు. డిస్కో రాజా, RDX లవ్ లాంటి సినిమాలు ఇలా వచ్చి ప్లాప్ అయి అలా వెళ్లిపోయాయి. దాంతో ఎలాగైనా ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని మ్యాగ్జిమమ్ ట్రై చేస్తుంది పాయల్. ఇదిలా ఉండగా తాజాగా తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా పెద్ద షాక్ ఇచ్చింది.

పాయల్ కి బాయ్ ఫ్రెండ్‌ ఉన్నాడట. తన బాయ్ ఫ్రెండ్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేసి కుర్రాళ్ళ గుండెల్ని బద్దలుకొట్టింది. ఆయన పేరు సౌరభ్ డింగ్రా అని ముద్దుగా చెప్పింది పాయల్. సోషల్ మీడియాలో తన ప్రియుడిని పరిచయం చేసి అతడితో చెట్టపట్టాలేసుకుని భుజాలపై వాలిపోయిన ఫోటోలు పోస్ట్ చేసింది. ముంబైలో మోడల్‌ తో ప్రేమలో పడిపోయింది పాయల్. ఒకానొక సందర్భంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెబుతుంది. ఈ ఇద్దరూ కొన్ని రోజులుగా డేటింగ్ కూడా చేస్తున్నారట.

ముఖ్యంగా ఒకరంటే ఒకరికి ప్రాణం అనే లెవెల్ లో చెప్పేస్తుంది ఈ భామ. ఆ మధ్య సౌరభ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఇద్దరూ మంచి జోరులో ఉన్నపుడు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అయ్యాయి. అప్పుడే పనిలో పనిగా తన ప్రేమ విషయాన్ని కూడా చెప్పింది పాయల్. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పాయల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. తన లోపాలని ఇష్టపడే ఏకైక వ్యక్తి అంటూ తన ప్రియుడి పుట్టిన రోజు వేడుకలని ఆ మధ్య ఘనంగా జరిపింది అందాల పాయల్. భవిష్యత్తులో తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫ్యాన్స్ ని దేవదాసులను చేస్తోంది రాజపుత్ ఆర్డిఎక్స్ బాంబ్..
Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS