• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బీచ్‌ లో తేలిపోతున్న ఐస్...

బీచ్‌ లో తేలిపోతున్న ఐస్ క్రీం అందాలు

By - Tupaki Desk
Update: 2015-11-30 04:35 GMT
ఒకోసారి టైం ఎలా కలిసొస్తుందంటే.. నిజంగా గాల్లో తేలిపోవాలని అనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సినిమాతో.. తెరంగేట్రం చేసిన తేజస్వి పరిస్థితి ఇప్పుడిదే. ఈ సినిమా వచ్చి నిండా మూడేళ్లు కాడ కాలేదు. కానీ ఈలోపు తేజస్వి ఎడాపెడా 15 సినిమాలు చేసేసింది.

ముఖ్యంగా గతేడాది వచ్చిన ఐస్ క్రీం ఈ చిన్నదాని కెరీర్ కి బిగ్ టర్నింగ్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత చిన్నా పెద్దా అన్ని రకాల పాత్రలు కలిసి వరుసగా చేసేస్తోంది. ఇదే చేయాలనే రూల్ ఏం పెట్టుకోకుండా.. కెరీర్ ని సూపర్ స్పీడ్ లో లాగిచేస్తోంది. ప్రస్తుతం తేజస్వి నటిస్తున్న సినిమాలు 5 సెట్స్ పై ఉన్నాయంటే.. ఈ పిల్లదాని స్పీడ్ అర్ధమవుతుంది. మరి ఇంత బూమ్ లో ఉన్నపుడు ఎవరైనా ఎగిరి గంతేస్తారు కదా. ఇప్పుడు తేజస్వి కూడా అదే చేస్తోంది.

బీచ్ ఒడ్డున గాల్లో ఎగిరిపోతున్న పోజులతో ఓ స్పెషల్ ఫోటోస్ తీయించుకుంది తేజస్వి. తన ట్యాలెంట్ తో పాటు అందాలని కూడా బయటపెట్టే ఆ ఫోటోలని చూస్తే.. ఈ తెలుగు పిల్లలో ఉన్న తెగువ ఏంటో అర్ధమవుతుంది. ఇప్పుడిప్పుడే సోలో హీరోయిన్ పాత్రలను అందుకునే స్థాయికి చేరుకుంటోంది తేజస్వి. త్వరలో జత కలిసే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ తెలుగు అందం.
Tags:    
  • Tejaswi 
  • Beach 
  • Telugu NEws 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS