తమిళ టీవీల్లో బూతు.. బాగా క్లిక్ అయింది
గతంలో తెలుగు టీవీ ఛానల్స్ లో రాత్రిపూట ఏ టైపు షోస్ బాగానే వచ్చేవి. లైంగికంగా రెచ్చగొట్టే పాటలు వేయడం.. లేకపోతే లైంగిక విజ్ఞానం అనో.. సెక్స్ సైన్స్ అనో రకరకాల పేర్లతో సెమీ పోర్న్ ప్రోగ్రామ్స్ నడిపించేసేవారు. ప్రస్తుతం తెలుగు ఛానల్స్ లో ఇలాంటివి రావట్లేదు కానీ.. తమిళ్ ఛానల్స్ మాత్రం వీటిని మరింతగా అప్ గ్రేడ్ చేసి.. మాంచి మసాలాలు దట్టించి మరీ జనాల మీదకు వదిలేస్తున్నారు.
లైంగిక విజ్ఞానం పేరుతో ప్రసారమయ్యే ఈ తమిళ్ టీవీ ప్రోగ్రామ్స్ కి టీఆర్పీలు పిచ్చపిచ్చగా వచ్చేస్తున్నాయి. ఇవే ఎపిసోడ్స్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి.. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో రెవెన్యూ సంపాదించేసుకుంటున్నారు. ఇంతకీ ఆ కార్యక్రమాల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ షరా మామూలుగానే సెక్స్ కి సంబంధించినవే ఉంటాయ్ కానీ.. వీటిలో పాల్గొనే యాంకర్స్ ని ఇంకా స్పెషల్ గా చెప్పుకోవాలి. మల్లూవుడ్ లో వచ్చే బూతు సినిమాలకు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో వీళ్ల డ్రసింగ్ ఉంటుంది.
ఓ ఛానల్ అయితే ఏకంగా మల్లూ ఆంటీ షకీలాను కూడా రంగంలోకి దించేసింది. ఈవిడగారు సెక్స్ లో సందేహాలు అడగడం.. డాక్టర్ అసభ్యంగా సమాధానాలు చెప్పడం.. ఇప్పుడిదే తమిళ్ సినిమాల ట్రెండ్. దీనిపై కోలీవుడ్ నటుడు కం డైరెక్టర్ ఎస్.శేఖర్ కు బాగానే ఒళ్లు మండిపోయింది. 'ఏ సర్టిఫికెట్ సినిమాలను టీవీల్లో ప్రదర్శించడానికి ఒప్పుకోరు కానీ.. ఇలాంటి దిక్కుమాలిన టాపిక్స్ పై ప్రోగ్రామ్స్ మాత్రం టెలికాస్ట్ చేయచ్చు. పిచ్చికి పరాకాష్ట ఇదే' అంటూ కొన్ని రోజుల క్రితం భగ్గుమన్నాడాయన.