• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నా బ్రేకప్‌ ను బయట...

తమన్నా బ్రేకప్‌ ను బయట పెట్టిన సామ్‌

By - Tupaki Desk
Update: 2020-12-15 23:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల సామ్‌ జామ్‌ షో లో పాల్గొంది. ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న సమంత సామ్‌ జామ్‌ షో లో పాల్గొన్న తమన్నా సందడి చేసింది. ఇప్పటికే సమంత.. తమన్నాల ఫన్నీ టాక్‌ షో ఆహా లో స్ట్రీమింగ్‌ అవుతోంది. సామ్‌ జామ్‌ గత ఎపిసోడ్‌ లతో పోల్చితే ఈ ఎపిసోడ్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది అంటూ ఆహా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సామ్‌ జామ్‌ లో ఈసారి పలు విషయాలు సమంత రాబట్టింది. ముఖ్యంగా తమన్నా బ్రేకప్‌ విషయాన్ని సమంత రాబట్టి అందరి దృష్టిని తన సామ్‌ జామ్‌ షో వైపు మరల్చుకోవడంలో సక్సెస్‌ అయ్యింది అంటూ మీడియా వర్గాల వారు అంటున్నారు.

తమన్నా ఇన్‌ స్టా గ్రామ్‌ లో బయోలో ఒక కవిత ఉంది. ఆ కవిత ఉద్దేశ్యం ఏంటీ అంటూ సమంత ప్రశ్నించగా.. తమన్నా స్పందిస్తూ బ్రేకప్‌ అయిన సందర్బంలో కవిగా మారుతారు. నా హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది అందుకే అలా పెట్టాను అంటూ తమన్నా నిర్భయంగా చెప్పేసింది. తమన్నా హార్ట్‌ ను ఎవరు బ్రేక్‌ చేసింది అతడి అంతు చూస్తాను అంటూ సమంత సరదాగా సీరియస్‌ అయ్యింది. ఇక తమన్నాకు మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్‌ ఇష్టం లేదట. కలర్‌ ను బట్టి పిలవడం ఏంటీ అంటూ తమన్నా అసహనం వ్యక్తం చేసింది. పైగా నాకు మిల్క్‌ అంటే అలర్జీ అలాంటి మిల్క్‌ తో నన్ను పిలవడం నాకు కష్టంగా నే ఉంటుంది అంటూ సామ్‌ జామ్‌ లో సమంత పలు విషయాలు బయట పెట్టించింది.
Tags:    
  • Samantha 
  • Tamannah 
  • Sam Jam 
  • Brakeup 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS