• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: తమ్మూ తపన...

ఫోటో స్టోరి: తమ్మూ తపన చూడండహో

By - Tupaki Desk
Update: 2015-10-07 10:30 GMT
'బాహుబలి' హిందీలో కూడా హిట్టవ్వడంతో..  తొలిసారిగా బాలీవుడ్‌ లో తన ఖాతాలో ఒక హిట్టు వేసుకోగలిగింది మిల్కీ బ్యూటి తమన్నా బాటియా. అప్పటివరకు హిందీలో ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా అవన్నీ ఫట్లే  అయ్యాయ్‌. అందుకే బాహుబలి సినిమాను అమ్మడు అక్కడ ఓ రేంజులో ప్రమోట్‌ చేసి తొలి హిట్‌ అందుకుంది.

కాని బాహుబలి సినిమా విషయంలో.. క్రెడిట్‌ అంతా ఎక్కువగా రాజమౌళి కొట్టేస్తే.. ఆ మిగిలిన కాస్తా ప్రభాస్‌ పట్టుకుపోయాడు. అందుకే ఆ సినిమాలోని మిగిలిన యాక్టర్లందరికీ ఉన్నపలంగా పెద్దపెద్ద ఆఫర్లేమీ ఊడిపడలేదు. అలాగే తమన్నా కూడా ఒక్కసారిగా భారీ భారీ బ్రాండ్లకు అంబాసిడర్‌ అయిపోవడం.. పెద్ద పెద్ద మ్యాగజైన్ల కవర్‌ పేజీల మీద ఫోజులిచ్చేయడం.. హిందీలో ఓ నాలుగైదు
సినిమాలు సైన్‌ చేయడం వంటివి జరగలేదు. కాకపోతే వచ్చిన అవకాశాలను మాత్రం అమ్మడ సద్వినియోగం చేసుకొని తపన చూయిస్తోంది.

అక్కడ చూడండి.. హలోమ్యాగజైన్‌ అక్టోబర్‌ ఎడిషన్‌ కోసం.. అమ్మడు ఏకంగా క్లీవేజ్‌ అందాలతో మతిపోగొట్టాలని ప్రయత్నిస్తోంది. తపన బాగానే ఉంది కాని.. అలాంటి అందాలతో ఏమార్చేంత ఎథలెటిక్‌ బాడీ అమ్మడికి లేదని ఒక కామెంట్‌ వినిపస్తోందిప్పుడు. సర్లేండి.. మ్యగ్జిమం హాట్‌ గా ఉండటానికి ట్రై చేసింది.. మరి ఏమన్నా వర్కవుట్‌ అవుతుందేమో చూద్దాం.

For More Pics : http://www.tupaki.com/photogallery/actress/Tamannaah-poses-for-Hello/1150
Tags:    
  • Tamanna 
  • Hello Magazine 
  • Actress Tamanna 
  • Telugu News 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS