• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్ర‌భాస్‌, ప‌వ‌న్ ల నుంచి...

ప్ర‌భాస్‌, ప‌వ‌న్ ల నుంచి స‌ర్ ప్రైజింగ్ అప్ డేట్‌

By - Tupaki Desk
Update: 2022-01-29 06:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ల నుంచి స‌ర్ ప్రైజింగ్ అప్ డేట్ రాబోతోందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా క్రేజీ చిత్రం `రాధేశ్యామ్‌`. రాధా కృష్ణ కుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రంలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది. భారీ బ‌డ్జెట్ తో వింటేజ్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రం కోసం ప్ర‌భాస్ అభిమాన‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

`సాహో` వ‌చ్చి మూడేళ్లు దాట‌డంతో ప్ర‌భాస్‌సినిమా కోసం ఆయ‌న అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇట‌లీ నేప‌థ్యంలో సాగే పిరియాడిక్ ల‌వ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. డెస్టినీకి ప్రేమ‌కు లింక్ పెడుతూ స‌రికొత్త నేప‌థ్యంలో అత్యంత భారీ కాన్వాస్‌పై లార్జెర్ దెన్ లైఫ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లై అంచ‌నాల్ని పెంచేసింది. జ‌న‌వ‌రి 14న అత్యంత భారీ స్థాయిలో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసిన మేక‌ర్స్ చివ‌రి నిమిషంలో ఒమిక్రాన్‌, క‌రోనా వైర‌స్ ల కార‌ణంగా ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేశారు.

తాజాగా ఈ మూవీ రిలీజ్ పై అభిమానుల నుంచి వొత్తిడి మొద‌లు కావ‌డం.. ప‌రిస్థితులు కూడా మ‌ళ్లీ మామూలు స్థాయికి చేరుకుంటున్న నేప‌థ్యంలో రాధేశ్యామ్` మేక‌ర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌బోతున్నార‌ట‌. అభిమానుల‌కు బిగ్ అప్ డేట్ ని అందించ‌డానికి రెడీ అవుతున్నార‌ని తెలిసింది. ఇదే త‌ర‌హాలో జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయాల్సిన చిత్రం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `భీమ్లా నాయ‌క్‌`.

ఇందులో ప‌వ‌న్ తో పాటు రానా కూడా న‌టించారు. దీంతో ఈ చిత్రంపై స‌హ‌జంట‌గానే అంచ‌నాలు పెరిగాయి. అంతే కాకుండా మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా తెర‌కెక్కించారు. మాట‌ల మాంత్రికుడు డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే అందించ‌డం, త‌మ‌న్ సంగీతం అందించిన గీతాలు ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ కావ‌డం తెలిసిందే. `భీమ్లా నాయ‌క్‌` థీమ్ ని ఇటీవ‌ల డీజే థీమ్ గా త‌మ‌న్ రిలీజ్ చేయ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి.

అంతే కాకుండా ఇటీవ‌ల ఈ మూవీ ఉంచి లీక్ అయిన పోలీస్టేష‌న్ సీన్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప‌వ‌న్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌వ‌న్ క‌నిపించిన తీరుకు ఆమ‌న ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ నేఫ‌థ్యంలో ఈ చిత్రం నుంచి బిగ్ అప్ డేట్ ని మేక‌ర్స్ ఇవ్వ‌బోతున్నార‌ట‌. రిలీజ్ డేట్ మారిన ద‌గ్గ‌రి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ని మేక‌ర్స్ అందించ‌లేదు. తాజాగా బిగ్ అనౌన్స్‌మెంట్ ని మేక‌ర్స్ తాజాగా చేయ‌బోతుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రాధేశ్యామ్‌, భీమ్లా నాయ‌క్ టీమ్ ల నుంచి ఈ చిత్రానికు సంబంధించిన న్యూ రిలీజ్ డేట్ లు రాబోతున్నాయి. అదే బిగ్ అప్ డేట్ అని చిత్ర వ‌ర్గాల స‌మాచారం.
Tags:    
  • radhe shyam 
  • radhe shyam trailer 
  • radhe shyam release date 
  • radhe shyam songs 
  • radhe shyam promos 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS