• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సురేఖ వాణి హాట్ డ్యాన్స్...

సురేఖ వాణి హాట్ డ్యాన్స్ క్లిప్ లీకైంది

By - Tupaki Desk
Update: 2016-09-19 22:30 GMT
ఒకప్పుడు హాట్ ఆంటీ రోల్స్ చేసిన సురేఖ వాణి ఇప్పుడు మాత్రం హీరోహీరోయిన్ మథర్ క్యారక్టర్లు కూడా చేస్తోంది. అయితే ఒక అనసూయ ఒక రష్మి టైపులో ఈ మాజీ యాంకర్ తన హాట్ సొగసులను క్యాష్‌ చేసుకోలేకపోయిందా అంటే.. అవుననే చెప్పాలేమో. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ ఒక వీడియో.. అసలు ఈవిడ ఏ రేంజులో హీరోయిన్లకు పోటీ ఇవ్వగలదో ప్రూవ్ చేస్తోంది.

తన టీనేజ్ కూతురుతో కలసి సురేఖ వాణి షూట్ చేసుకున్న ఒక వీడియో ఇప్పుడు లీకైంది. తన కూతురు తరహాలోనే చిన్నపాటి జీన్స్ షార్టు వేసుకున్న సురేఖ.. ఈ వీడియోలో డ్యాన్సు ఇరగదీసింది. తన కూతురుకంటే కూడా ఈ అమ్మడే చాలా గ్రేస్ ఉన్న మూమెంట్లు పలికించిందిలే. చూస్తుంటే మనకు ఖచ్చితంగా మలైకా అరోరా గుర్తొచ్చేయడం ఖాయం. అసలు ఎంతసేపూ ప్రేమాప్యతలు ఉన్న అక్కయ్య పాత్రలు వేయడంతోనే ఈ విజయవాడ బ్యూటి పుణ్యకాలం గడిచిపోయింది కాని.. ఒక మలైకా టైపులో ట్రై చేసుంటే అమ్మడి రేంజు ఇంకో రేంజులో ఉండేదేమో అని వీడియో చూసిన ఎవరైనా అనుకోవాల్సిందే.

అయితే ఇలా తను పర్సనల్ గా తీసుకున్న వీడియో అసలు ఎందుకు లీకైంది అనే విషయంపై సురేఖ వాణి మాత్రం స్పందించలేదట. అది సంగతి.
Full View



Tags:    
  • Surekha Vani 
  • Telugu News 

Similar News

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Copyright @2026

Powered by Blink CMS