• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ స్టార్...

స్టార్ స్టార్ సూప‌ర్‌స్టార్‌!!

By - Tupaki Desk
Update: 2015-12-12 08:59 GMT
ఐదు ద‌శాబ్ధాలుగా సౌత్ సినిమాని ఏల్తున్న ఏకైక సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌. త‌మిళుడే అయినా తెలుగు - మ‌ల‌యాళం -  క‌న్న‌డం - హిందీ ఇన్ని భాష‌ల్లో  పాపుల‌ర్ ఫేస్ అత‌డు. దేశంలోనే అత్య‌ధిక పారితోషికం అందుకునే సూప‌ర్‌స్టార్‌గా అత‌డికి గుర్తింపు ఉంది. ఓ ర‌కంగా అమితాబ్ బ‌చ్చ‌న్ త‌ర్వాత అమితాబ్ బ‌చ్చ‌న్ అంత‌టివాడు. సౌత్‌లో అత‌డి స్థానం తిరుగులేనిది.

రజనీ న‌ట‌న‌ - న‌డ‌క‌ - ఆహార్యం ప్ర‌తిదీ ఓ వింత‌. బ‌స్ కండ‌క్ట‌ర్ నుంచి బాద్‌షా వ‌ర‌కూ అత‌డి ప‌య‌నంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఎదిగినా ఒదిగి ఉండే సూప‌ర్‌స్టార్‌గా ర‌జ‌నీ గురించి చెబుతారు. కె.బాల‌చంద‌ర్‌ -  భార‌తీరాజా - మ‌హేంద్ర‌న్ వంటి గొప్ప ద‌ర్శ‌కుల అండ‌దండ‌ల‌తో అత‌డు హీరోగా ఎదిగారు. 1980లో రజని కెరీర్ లో జానీ ఫస్ట్ హిట్ సినిమా . ఆ చిత్రానికి మ‌హేంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద‌ళ‌ప‌తి - ముత్తు - బాషా - న‌ర‌సింహా - చంద్ర‌ముఖి - రోబో ఇలా ఎన్నో సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించారు. ప్ర‌స్తుతం కొత్త కుర్రాడు రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో క‌బాలీ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రోబో-2 ఈరోజు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్రారంభ‌మైంది.

క‌బాలీ.. తెలుగులో మహాదేవ.. చిత్రంలో స‌రికొత్త ఆహార్యంతో, స‌రికొత్త లుక్‌తో క‌నిపించి అభిమానుల్ని అల‌రించ‌బోతున్నాడు.  అలాగే రోబో త‌ర‌హాలోనే రోబో-2 లోనూ డిఫ‌రెంట్ గెట‌ప్పుల్లో అల‌రిస్తాడ‌ని చెబుతున్నారు. త‌లైవాగా త‌న హ‌వా సాగిస్తున్న శివాజీరావ్ గైక్వాడ్ నుంచి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌గా ఎదిగిన తీరు అంద‌రికీ ఇన్‌స్పిరేష‌న్‌. ఈరోజు బర్త్‌ డే జరుపుకుంటున్న సూపర్‌ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Tags:    
  • Superstar Rajinikanth 
  • Telugu News 

Similar News

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS