• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్‌ స్టార్‌ సినిమాలకు...

సూపర్‌ స్టార్‌ సినిమాలకు గుడ్‌ బై..అసలు విషయం ఇదే

By - Tupaki Desk
Update: 2020-04-11 02:45 GMT
ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోల గురించి హీరోయిన్స్‌ గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పుకార్లు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా స్టార్‌ హీరోల యాంటీ ఫ్యాన్స్‌ కొందరు పనిగట్టుకుని మరీ పుకార్లు పుట్టిస్తారు. ఈ విషయంలో తమిళ నెటిజన్స్‌ ముందు ఉంటారనే విషయం తెల్సిందే. స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ మద్య అక్కడ ఎప్పుడు రచ్చ కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా ఎవరో గుర్తు తెలియని వారు సూపర్‌ స్టార్‌ హీరో విక్రమ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఒక వర్గం వారు ఆ సందేశాన్ని బాగా షేర్స్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది.

విక్రమ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా వచ్చిన వార్తలు మీడియాల్లో ప్రముఖంగా ప్రసారం అవ్వడంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు. అసలు ఎందుకు ఇంతటి సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విక్రమ్‌ పీఆర్‌ టీం అఫిషియల్‌ గా ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది. విక్రమ్‌ తరపు నుండి ఒక ప్రెస్‌ నోట్‌ ను కూడా విడుదల చేసి అసలు విషయాన్ని చెప్పారు.

మీడియాలో రెండు మూడు రోజులుగా వస్తున్న ఆ వార్తలు పూర్తిగా గాలి వార్తలే. విక్రమ్‌ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు. ఆయన నుండి ఇంకా ఎన్నో హిట్‌ చిత్రాలు వస్తాయి. కొడుకుతో కూడా కలిసి నటించేందుకు ఆయన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొడుకుకు పోటీగా నటించాలని ఉవ్విల్లూరుతున్నాడు అంటూ ఆయన పీఆర్‌ టీంకు చెందిన ఒక వ్యక్తి అనధికారికంగా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. దాంతో విక్రమ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పిన వార్తలు పుకార్లే అని తేలిపోయింది.



Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS