• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్రహ్మాస్త్ర లో పాత్రను...

బ్రహ్మాస్త్ర లో పాత్రను రిజెక్ట్ చేసిన తెలుగు హీరో

By - Tupaki Desk
Update: 2018-09-28 14:30 GMT
కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా 'బ్రహ్మాస్త్ర'.   రణబీర్ కపూర్ - అలియా భట్ లు ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో నటిస్తుండగా అక్కినేని నాగార్జున ఒక కీలకమైన అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా చాలా ఏళ్ల తర్వాత నాగ్ బాలీవుడ్ కి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.  

ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కు నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేయడం జరిగిందట.  ఈ విషయాన్ని సుధీర్ బాబే స్వయంగా వెల్లడించడం విశేషం. "బ్రహ్మాస్త్ర లో మెయిన్ విలన్స్ లో ఒకరిగా నటించే అవకాశం నాకు వచ్చింది.  ఆ సినిమా 2020 లో రిలీజ్ అవుతుంది అందుకనే 'నో' చెప్పాను.  నేను నటించే పుల్లెల గోపీచంద్ బయోపికే కూడా అదే సమయంలో తెలుగు- హిందీ భాషలలో రిలీజ్ అవుతుంది. ఒకదానికి ఒకటి క్లాష్ అవుతాయి.  పైగా రెండు సినిమాలకు నా శరీరాకృతి వేరుగా ఉండాల్సిన అవసరం కూడా ఉండడంతో నో ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది" అని వెల్లడించాడు.

సుధీర్ బాబు ఇప్పటికే టైగర్ ష్రాఫ్ హిందీ సినిమా 'బాఘి' ద్వారా విలన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటిసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ ఆ తర్వాత మరో హిందీ సినిమాలో నటించలేదు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో అవకాశం కూడా మిస్ అయింది.  మరోవైపు సుధీర్ బాబు తాజా తెలుగు చిత్రం 'నన్ను దోచుకుందువటే' కు మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి.
Tags:    
  • Sudheer babu 
  • Brahmastra Movie 

Similar News

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS