• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ స్టార్‌ హీరోయిన్‌ సైడ్‌...

ఆ స్టార్‌ హీరోయిన్‌ సైడ్‌ బిజినెస్‌ తో కోట్ల లాభం

By - Tupaki Desk
Update: 2019-06-09 08:59 GMT
టాలీవుడ్‌ కు చెందిన ఒక స్టార్‌ హీరోయిన్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా కోట్ల రూపాయలను పొందుతుంది. ఈమె ఇతర సెలబ్రెటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఫేస్‌ బుక్‌ - ట్విట్టర్‌ - ఇన్‌ స్టా ఇలా ప్రతి ఒక్క సోషల్‌ మీడియా పోర్టల్స్‌ లో విపరీతమైన ఫాలోయింగ్‌ ను దక్కించుకున్న ఈ స్టార్‌ హీరోయిన్‌ తన సోషల్‌ మీడియా పేజ్‌ లలో బ్రాండ్స్‌ ను ప్రమోట్‌ చేయడం ద్వారా భారీ మొత్తంను సంపాదిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ స్టార్‌ హీరోయిన్‌ ప్రతి రోజు తన సోషల్‌ మీడియా పేజ్‌ లలో హాట్‌ అండ్‌ రొమాంటిక్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ అమ్మడి పేజీలను జనాలు విపరీతంగా ఫాలో అవుతూ ఉంటారు. చాలా రెగ్యులర్‌ గా ఈమె పేజీలను లక్షలాది మంది వీక్షించడం వల్ల ఈమె పేజీల్లో తమ బ్రాండ్స్‌ ను ప్రమోట్‌ చేసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకోసం ఆ స్టార్‌ హీరోయిన్‌ పది మందితో ఒక టీం ను ఏర్పాటు చేసింది.

తన సోషల్‌ మీడియా పేజీలను మెయింటెన్‌ చేయడంతో పాటు.. వాటిల్లోకి యాడ్స్‌ ను తీసుకు రావడం వంటి పనులు ఆ టీం చాలా యాక్టివ్‌ గా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తన పేజీల్లో పోస్ట్‌ అయ్యే ఒక్కో యాడ్‌ పోస్ట్‌ కు 15 నుండి 25 లక్షల వరకు ఆమె వసూళ్లు చేస్తుందని తెలుస్తోంది. ఒక వైపు సినిమాల్లో భారీగానే పారితోషికం దండుకుంటున్న ఈ అమ్మడు సైడ్‌ బిజినెస్‌ తో కూడా కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇతర సెలబ్రెటీలు కూడా తమ సోషల్‌ మీడియా పేజీల్లో యాడ్‌ పోస్ట్‌ లు పెడతారు కాని ఈమె తర్వాతే ఎవరైనా అన్నట్లుగా కోట్లు సంపాదిస్తోంది.

Tags:    
  • Star Heroine 
  • Telugu NEws 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS