• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'టిక్ టాక్'లో...

'టిక్ టాక్'లో దర్శనమిచ్చిన స్టార్ హీరోయిన్..

By - Tupaki Desk
Update: 2020-05-03 02:30 GMT
సినీ రంగంలో బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి నేడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగుతుంది శృతి హాసన్. 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన శృతి.. తమిళ, హిందీ బాషలలో కూడా హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తెలుగులో చివరిగా కాటమరాయుడు సినిమాలో కన్పించిన ఈ అమ్మడు చాలా గ్యాప్ తర్వాత రవితేజ సరసన 'క్రాక్' సినిమాతో మళ్లీ రానుంది. ప్రస్తుతం కరోనా వలన టిక్‌టాక్‌ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకు టిక్ టాక్ ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. అలాంటి ట్రెండింగ్‌ టిక్‌టాక్‌ వీడియోను ఫ్యాన్స్‌ కోసం శృతిహాసన్‌ తన చెల్లెలు అక్షరహాసన్‌తో కలిసి చేసింది.

ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ఒకరి గురించి ఒకరికి ఎంతవరకు తెలుసనే విషయాలు బయట పడతాయి.. ఇక ఈ టిక్ టాక్ వీడియోలో ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. అక్షర హాసన్‌ లాస్‌ వేగస్‌లో డబ్బులు పోగొట్టుకొన్న విషయాన్ని ఒప్పుకోగా.. శృతి హాసన్‌ డబ్బులు దానం చేయడంలో ముందుంటానని చెప్పింది. అదే విధంగా ఇద్దరిలో డ్రామా క్వీన్‌ ఎవరంటే.. శృతినే ఇద్దరిలో డ్రామా క్వీన్‌ అని ఒప్పుకున్నారు. శృతి ప్రస్తుతం కుటుంబానికి దూరంగా ముంబాయిలో తన ఇంట్లో ఉంటుంది. ఇక చెల్లి అక్షయహాసన్‌ తండ్రి కమల్‌హాసన్‌తో చెన్నైలో ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియోని శృతి హాసన్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS