• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అదొక్కటీ తప్ప అన్నీ...

అదొక్కటీ తప్ప అన్నీ చూపిస్తా

By - Tupaki Desk
Update: 2017-03-09 11:07 GMT
ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు రిటైర్మెంట్ కు దగ్గరగా ఉంది. సినిమా కెరీర్ అయిపోయిందని కాదు కానీ.. ప్రస్తుతం ఈ భామ కొత్త జీవితం ప్రారంభించేందుకు  సిద్ధమవుతోంది. అందుకే కొత్తకొత్తగా ప్రవర్తించేస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ లో జీవితంలో టర్న్ తిరుగుతుండడంతో.. రీల్ లైఫ్ లో కొత్త కండిషన్స్ పెడుతోంది ఈ భామ. ప్రస్తుతం ఈ భామ ఓ స్టార్ హీరోతో సినిమా చేయనుంది.

ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ వినిపిస్తోంది కానీ.. ఇప్పటికి జత కట్టడం సాధ్యమైంది. గ్లామర్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు పెట్టుకోని ఈ భామ. ఇప్పుడు మేకర్స్ కి ఈ విషయంలో కొత్త కండిషన్స్ పెడుతోందిట. "డ్రస్సుల విషయంలో ఎలాంటివి వేసుకునేందుకు అయినా నాకు అభ్యంతరం లేదు. నేను వాటిని మెయింటెయిన్ చేస్తాను. కానీ నాభి ప్రదర్శన మాత్రం కుదరంతే. పాటల్లోనూ.. సీన్లలోనూ ఎక్కడా ఇది మాత్రం కుదరదు" అని చెప్పిందట. ఈ దర్శకుడు హీరోయిన్లను గ్లామర్ గా చూపించడంలో విపరీతమైన ట్యాలెంట్ చూపించేస్తుంటాడు.

దీంతో.. ఈమె పెట్టిన కండిషన్ దర్శకుడిని  పెద్దగా ఇప్పంది  పెట్టలేదట. ఈ పాత్రకు మాంచి అనుభవంతో పాటు ట్యాలెంట్ ఉన్న హీరోయిన్ కావాల్సి ఉండడంతో.. ఆమె చెప్పిన కండిషన్స్ కు అంగీకరించేశారట. నిజానికి ఈమె గ్లామరసం గురిపించనంత మాత్రాన ఈ సినిమాలో వచ్చేసే తేడాలు ఏమీ ఉండవన్నది ఓపెన్ సీక్రెట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Star Heroine 
  • Telugu Star heroine 
  • Tollywood Movies 
  • TElugu NEWs 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS