• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'నవరస' కోసం స్టార్‌...

'నవరస' కోసం స్టార్‌ హీరోలు స్టార్‌‌ డైరెక్టర్స్‌

By - Tupaki Desk
Update: 2020-09-24 00:30 GMT
తమిళ లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం 'నవరస' అనే వెబ్‌ సిరీస్‌ ను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. 9 ఎపిసోడ్స్‌ గా ఉండే ఈ వెబ్‌ సిరీస్‌ కు మణిరత్నంతో కలిపి మొత్తం 9 మంది దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్‌ లో ఒక్కో రసం గురించి చూపించే అవకాశం ఉందని టాక్‌. తమిళంతో పాటు హిందీ మరియు తెలుగు ప్రేక్షకులు ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొంత మేరకు షూటింగ్‌ జరుపుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ కు మణిరత్నంతో పాటు గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌.. కేవీ ఆనంద్‌.. కార్తీక్‌ నరేన్‌.. రతీంద్రన్‌ ప్రసాద్‌.. పొన్రం మరియు బోజోయ్‌ నంబియర్‌ లు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడుగురితో పాటు స్టార్‌ నటులు అయిన అరవింద్‌ స్వామి మరియు సిద్దార్థలు కూడా ఒక్కో ఎపిసోడ్‌ చొప్పున దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ వెబ్‌ సిరీస్‌ లో ఒక ఎపిసోడ్‌ కు అరవింద్‌ స్వామి దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సూర్య.. దుల్కర్‌ సల్మాన్‌ మరియు విజయ్‌ సేతుపతి వంటి స్టార్‌ హీరోలు ఈ వెబ్‌ సిరీస్‌ లో కనిపించబోతున్నారు. జర్నీ ఫేం జై మరియు సౌత్‌ లో సుపరిచితం అయిన హీరోయిన్‌ స్నేహా మలయాళ హీరోయిన్‌ పార్వతి తిరువొత్తులు ఇందులో నటింస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ పై స్ట్రీమింగ్‌ కాబోతుంది. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల తేదీ విషయంతో పాటు ఇతర అన్ని విషయాలపై దర్శకుడు మణిరత్నం క్లారిటీ ఇవ్వబోతున్నాడు.
Tags:    
  • Navarasa 
  • Web Series 
  • Maniratnam 
  • Star Actors 
  • Star Directors 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS