• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SSMB28: మహేష్ రెడీ.....

SSMB28: మహేష్ రెడీ.. అప్పుడే సెకండ్ షెడ్యూల్

By - Tupaki Desk
Update: 2022-10-07 00:30 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టిన విషయం తెలిసిందే. SSMB 28వ ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా మూడోసారి త్రివిక్రమ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే పాజిటివ్ గా స్పందించారు.

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇటీవల జెట్ స్పీడ్ లోనే పూర్తి చేశారు. ఇక మరొక షెడ్యూల్ను కూడా వీలైనంత తొందరగా మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే సెకండ్ షెడ్యూల్ కొంత ఆలస్యంగా మొదలవుతుంది వార్తలు అయితే వచ్చాయి. ఎందుకంటే ఇటీవల మహేష్ బాబు మాతృమూర్తి కన్నుమూయడంతో మహేష్ బాబు ఇప్పట్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు లేదు అని టాక్ అయితే వచ్చింది.

అయితే ఇటీవల కర్మ ఆచారాలను ముగించిన మహేష్ బాబు కొంత రెస్టు తీసుకొని మళ్లీ యధావిధిగా షూటింగ్లతో బిజీ కావాలని అనుకుంటున్నాడు. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్టుకు సంబంధించిన మరొక ప్లానింగ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 10వ తేదీన సెకండ్ షెడ్యూల్లో మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఈ షూటింగ్లో కొంత ఫ్యామిలీ సన్నివేశాలను అలాగే సీరియస్ వార్నింగ్ సన్నివేశాలను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ షెడ్యూల్ ను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలి అని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇదే ఏడాది నవంబర్ లో లేదా 2023 జనవరి లోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను 2023 మార్చి లో థియేటర్లలో విడుదల చేయాలి అని ఒక ప్లాన్ అయితే సిద్ధమైంది.

ఇక ప్రమోషన్స్ మాత్రం 2023 జనవరి నుంచి మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ప్రముఖ నటుడు పృథ్విరాజ్ ను కూడా సంప్రదించారు. ఇక పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • superstar 
  • maheshbabu 
  • maheshmovies 
  • SSMB28 
  • SSMB28shooting 
  • trivikram 
  • latestnews 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS