• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీయ ఆశలు మళ్లీ...

శ్రీయ ఆశలు మళ్లీ గోవిందా...

By - Tupaki Desk
Update: 2015-08-01 08:00 GMT
మలయాళ హిట్‌ చిత్రం దృశ్యం ఇప్పటికే తెలుగు, తమిళ్‌ లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించింది. తెలుగులో వెంకీ, తమిళ్‌ లో వెంకటేష్‌ ఇద్దరికీ మంచి పేరొచ్చింది. అయితే హిందీ వెర్షన్‌ కి మాత్రం పెదవి విరుపులు కనిపిస్తున్నాయని సమాచారం. హిందీ రీమేక్‌ లో అజయ్‌ దేవగన్‌, శ్రీయశరణ్‌, టబు తదితరులు ప్రధానపాత్రలు పోషించారు.

సినిమా గ్రిప్పింగ్‌ గా ఉంది. కానీ కుర్చీ అంచుమీద కూచుని చూసేంత ఏమీ లేదే.. అంటూ జనాలు దీర్ఘాలు తీస్తున్నారక్కడ. అంటే హిందీ దృశ్యం యావరేజ్‌ కిందే లెక్క. మలయాళం, తమిళం, తెలుగులో హిట్టయినంతగా అక్కడ కాలేదనే అర్థం. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా కేవలం యావరేజ్‌ గా నిలిచిందని సమీక్షలు కూడా చెబుతున్నాయి.

ఫలితం ఏదైనా ఇది శ్రీయకి తీవ్ర నిరాశని మిగిల్చేదే. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌ లో పద్ద స్టార్‌ అయిపోవాలన్న ప్రయత్నాల్లో ఉంది శ్రీయ. కానీ ఇంతవరకూ అక్కడ ఒక్క హిట్టు కూడా దక్కలేదు. ఈసారి దృశ్యం సినిమా తన ఫేట్‌ మారుస్తుందని భావించింది.  అయితే విమర్శకుల నుంచి వస్తున్న పెదవి విరుపును బట్టి శ్రీయకు మరోసారి పరాభవం ఎదురైనట్టే. కొంతలో కొంత గుడ్డిలో మెల్లలాగా శ్రీయ నటనకు మాత్రం విమర్శకులు మంచి మార్కులే వేశారు.
Tags:    
  • Sriya 
  • Drishyam Movie 
  • telugu NEws 

Similar News

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS