• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ బ్రాస్ లెట్ తో హాట్...

పవన్ బ్రాస్ లెట్ తో హాట్ యాంకర్!

By - Tupaki Desk
Update: 2016-10-29 08:01 GMT
తెలుగు సినిమా స్టార్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారిలో పవన్ స్థానం ప్రత్యేకం. ఇటు సామాన్య ప్రజల్లోనే కాదు అటు రాజకీయ నాయకుల్లోనూ, ఇటు చాలా మంది సినీ ప్రముఖుల్లో కూడా పవన్ కు విపరీతమైన అభిమానులుంటారు. సాదారణంగా ఇండస్ట్రీలో ఎవరు ఎవరికి అభిమానులు అనే విషయం బహిరంగంగా ప్రకటించుకోరు. కానీ... పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆ విషయాన్ని వీలైనంతవరకూ ప్రకటిచేస్తుంటారు. ఇది పవన్\ కరిష్మాకు ఉన్న స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు.

అయితే ఈ లిస్ట్ లో తాజాగా స్వీట్ క్యూట్ హాట్ యాంకర్ శ్రీముఖి కూడా చేరిపోయింది. పవర్‌ స్టార్‌ అని రాసి ఉన్న బ్రాస్‌ లెట్‌ ను చేతికి ధరించి, ఆ పిక్‌ ను ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసింది. తద్వారా పవన్‌ పై తనకున్న అభిమానాన్ని ఇలా బయటపెట్టుకుంది. అయితే ఆ బ్రేస్ లైట్ మాత్రం శ్రీముఖిది కాదట. ఆమె మేకప్‌ మేన్‌ దట. తన మేకప్ మేన్ దగ్గర పవర్ స్టార్ అని ఉన్న ఆ బ్రాస్‌ లెట్‌ ను చూసిన శ్రీముఖి... వెంటనే అతని దగ్గర్నుంచి తీసుకుని చేతికి వేసుకుని ఆ దృశ్యాన్ని తన స్మార్ట్‌ ఫోన్‌ తో క్లిక్‌ మనిపించి ట్విట్టర్‌ లో పెట్టింది. దీంతో ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Srimukhi 
  • Pawan kalyan 
  • Bracelet 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS