• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  20 ల‌క్ష‌ల మందిని షేక్...

20 ల‌క్ష‌ల మందిని షేక్ చేసిన బులుగు బికినీ

By - Tupaki Desk
Update: 2020-12-21 00:30 GMT
బాలీవుడ్ హాట్ యాంక‌ర్ కం న‌టి సోఫీ చౌద‌రి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 1 నేనొక్క‌డినే చిత్రంలో అదిరిపోయే ఐటెమ్ నంబ‌ర్ తో మ‌హేష్ ఫ్యాన్స్ కి ట్రీటిచ్చిన సోఫీ కి ఆ త‌ర్వాత సౌత్ లో ఆఫ‌ర్లు అయితే లేవు. అటు బాలీవుడ్ లోనూ ఈ అమ్మ‌డి కెరీర్ జీరో అయిపోయింది.

ప్ర‌స్తుతానికి ఫిజిక‌ల్ ఫిట్నెస్ క్లాసుల‌తో పాటు టీవీ షోల‌తో స‌రిపెట్టుకుంటున్న సోఫీ సోష‌ల్ మీడియాల్లోనూ య‌మ స్పీడ్ గా ఉంటుంది. తాజాగా ఓ త్రోబ్యాక్ ఫోటోని రిలీజ్ చేసింది సోఫీ. ఈ ఫోటో కొన్ని సంవత్సరాల నాటిది. నాటి నుండి హాట్ లేడీ పరిశ్రమకు దూరంగా ఉంది.

వెండితెర‌కు దూర‌మైనా.. తన అభిమానులను మాత్రం అస్స‌లు మిస్ చేయ‌దు. సోషల్ మీడియాలో నిరంత‌రం ఈ త‌ర‌హాలో బికినీ ట్రీట్ కి కొద‌వేమీ లేదు. దాదాపు 20ల‌క్షల (2 మిలియన్ల) అనుచరులను అలరించడానికి సోఫీ తరచుగా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. మాల్దీవుల్లోని బీచ్ లో ఇలా బికినీలో విశ్రాంతి తీసుకుంటున్న సోఫీ గుబులు రేపుతోంది. అస‌లు ఆ బికినీతో ప‌నే లేకుండా ఇప్పుడు 39 ఏళ్ళ వయసులోనూ సోఫీలో హీట్ ఎంత‌మాత్రం త‌గ్గ‌లేదు అంటూ వ్యాఖ్య‌లు ఫ్యాన్స్ లో వినిపిస్తున్నాయి.




Tags:    
  • Movie News 
  • Tollywood News 
  • Bollywood News 
  • Kollywood 
  • Movie Updates 

Similar News

పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!

2026-11-12 04:22 GMT

అనీష్ కోసం నాగ్, తారక్, చరణ్.. కారణమిదే..

2026-11-12 04:15 GMT

మోడ్ర‌న్ సినిమాలో ప‌రుచూరి శైలి పంచ్‌ల‌కు కాలం చెల్లిందా?

2026-11-12 04:15 GMT

"లైఫ్ టైం లవ్ " అంటూ పోస్ట్. గ్రీస్ అందాల మధ్య అనిరుధ్ -కావ్య దంపతులు!

2026-11-12 04:04 GMT

అనీష్ తొలి సినిమా.. రెండేళ్లకు పైగా ప్లానింగ్!

2026-11-12 04:01 GMT

రెండో ఫ్రెగ్నెన్సీ గ్లో.. కియ‌రా స్ట‌న్నింగ్ ఫోటోషూట్!

2026-11-12 03:58 GMT

తొలి సినిమాకే మాటలు లేని పాత్ర.. అనీష్ ఎంత కష్టపడ్డారంటే!

2026-11-12 03:49 GMT

వివాహం తర్వాత తొలి పోస్ట్ పంచుకున్న ప్రియా భవాని శంకర్.. జీవితంలో మరువలేని రోజంటూ!

2026-11-12 03:36 GMT

సైలెంట్ గా అర్ధరాత్రి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ మూవీ!

2026-11-12 03:31 GMT

Bigg Boss Telugu 10: హౌస్‌లో శివ - ప్రియాంక జైన్ గ్రాండ్ ఎంగేజ్‌మెంట్!

2026-11-12 03:25 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ పడింది కదా!

2026-11-12 03:23 GMT

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

Copyright @2026

Powered by Blink CMS