హీరోలు అంటే కాస్త వర్కౌట్స్.. యాక్షన్ ఎపిసోడ్స్ చేయడంతో కాస్త రఫ్ గా తయారు అవుతారు. కానీ కొందరు హీరోయిన్స్ చాలా సున్నితంగా ఉంటారు. తినితినక చాలా సుకుమారంగా ఉంటారు. అలాంటి సుకుమారి ముద్దుగుమ్మలు అందాల ఆరబోత వరకు ఓకే కానీ ఏదైనా యాక్షన్ సన్నివేశాల్లో నటించమంటే మాత్రం కష్టం. కానీ సోనాల్ చౌహాన్ చేసింది.
అందాల ఆరబోత విషయంలో సోనాల్ చౌహాన్ ముందు ఇతరులు తర్వాతే అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందాల ఆరబోత విషయంలో హాలీవుడ్ స్థాయి హీరోయిన్ అనిపించుకున్న సోనాల్ యాక్షన్ సన్నివేశాల విషయానికి వచ్చినప్పుడు కూడా తాను అందుకు తక్కువేం కాదని నిరూపించుకుంది. తాజాగా ఘోస్ట్ సినిమాలో తన సత్తా చాటింది.
సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా రూపొందిన ది ఘోస్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ కి సంబంధించిన అనుభవాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ సమయంలోనే ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ కి జరిగిన ప్రమాదం గురించి చెప్పుకొచ్చారు.
ఒక హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సోనాల్ కాలు విరిగింది. దాంతో ఆరు నుండి ఎనిమిది వారాల విశ్రాంతి తప్పనిసరిగా కావాల్సిందే అంటూ వైద్యులు సూచించారు. యాక్షన్ సన్నివేశాలు కాదు కదా కనీసం నడవడానికి కూడా వీలు లేదు అని వైద్యులు అన్నారట.
ఆ విషయంను పట్టించుకోకుండా వెంటనే సోనాల్ ఘోస్ట్ సినిమా యాక్షన్ సన్నివేశాలకు కాళుకి కట్టుతోనే ప్రాక్టీస్ చేసింది. సినిమా కోసం ఆమె పడ్డ కష్టం నిజంగా చాలా ఎక్కువ అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మ గ్రేట్ అంటూ యూనిట్ సభ్యులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 5న తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.