• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డూప్లికేట్ ఐశ్వర్య.. ఇంకా...

డూప్లికేట్ ఐశ్వర్య.. ఇంకా ట్రై చేసేస్తోంది

By - Tupaki Desk
Update: 2016-04-25 15:30 GMT
స్నేహ ఉల్లాల్ తన యాక్టింగ్ తో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతుల కంటే.. డూప్లికేట్ ఐశ్వర్యారాయ్ అన్న ఇమేజే ఎక్కువ. ఒకరకంగా ఇది ప్లస్ పాయింటే అయినా.. దీనివల్ల అంతగా కలిసొచ్చిందేమీ లేకపోయింది. టాలీవుడ్ లో హిట్ చిత్రాల్లో నటించినా.. ఈ భామకు టైం మాత్రం కలిసిరాలేదు.

సింహ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో బాలకృష్ణకు జంటగా నటించినా కూడా.. స్నేహ ఉల్లాల్ టాప్ రేంజ్ హీరోయిన్ అవలేకపోయింది. ఆ తర్వాత కూడా మడత కాజా వంటి కొన్ని అవకాశాలు వచ్చినా.. కెరీర్ మాత్రం గాడిలో పడలేదు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన ఈ సుందరి.. ఇప్పటికీ ఇండస్ట్రీపై ఆశలు మాత్రం పోగొట్టుకోలేదు. రీసెంట్ గా ఈమె చేసిన ఓ హాట్ ఫోటో షూట్ అయితే కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుట్టిస్తోంది. రొమాంటిక్ మూడ్ ని మించిపోయిన పోజులతో తెగ రెచ్చకొట్టేసింది స్నేహ. ఎన్నేళ్లు గడిచినా తనలో ఇంకా తరగని అందాలు చాలానే ఉన్నాయని ఈ ఫోటో షూట్ తో చెప్పేసింది ఈ సుందరాంగి.

మరి ఈ ఫోటోలు చూశాకైనా నిర్మాతలు ఈమెకు ఆఫర్లు ఇస్తారో లేదో చెప్పలేం కానీ.. ఇప్పటికైతే చేతిలో సినిమాలు మాత్రం ఏం లేదు. గతేడాది ఓ బాలీవుడ్ సినిమా కూడా చేసేసింది స్నేహ. అయినా అక్కడి నుంచి కూడా మళ్లీ పిలుపు రాలేదు. అందుకే ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లోనే ప్రూవ్ చేసేసునేందుకు రెడీ అంటోంది.
Tags:    
  • Sneha Ullal 
  • Actress Sneha Ullal 
  • Telugu NEWs 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS