• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మై డే ఇన్‌ ది సన్‌'...

'మై డే ఇన్‌ ది సన్‌' అంటున్న శృతి

By - Tupaki Desk
Update: 2016-03-03 16:34 GMT
సెక్సిణి శృతి హాసన్‌. ఇప్పుడంటే హీరోయిన్‌ అయ్యింది కాని.. అసలు ముందులో ఆమె ఎప్పుడూ పాప్‌ సింగర్‌ అవ్వాలనే అనుకునేదట. అందుకే అమెరికాలో చదువుకుంటూ పాప్‌ మ్యూజిక్‌లో కూడా శిక్షణ పొందింది. అయితే పాప్‌ తో ఓ రెండు మూడు పాటలు పాడేసి.. ఆ తరువాత ఎందుకనో యాక్టింగ్‌ దారిలో ప్రయాణించడం స్టార్ట్ చేసింది.

అందుకే అప్పుడప్పుడూ మ్యూజిక్‌ డైరక్టర్లు ఎవరు అడిగినా కూడా పాటలు పాడటానికి రెడీగా ఉంటుంది శృతి. ఇకపోతే వచ్చే మార్చి8 విశిష్టత ఏంటో తెలుసుగా? ఆ రోజు ఉమెన్స్‌ డే. అందుకే అమ్మడు మన దేశంలోని మహిళలు అందరికీ నీరాజనం పలికేలా ఒక సాంగ్‌ ను రెడీ చేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకులైన ఎహసాన్‌ అండ్‌ లాయ్‌ తో కలసి.. అమ్మడు ఈ పాటను కంపోజ్‌ చేసి.. అలాగే దానికి లిరిక్స్‌ రాసి.. ఆ పాటను తానే స్వయంగా పాడి రిలీజ్‌ చేస్తోంది. 'మై డే ఇన్‌ ది సన్‌' అంటూ సాగే ఈ ట్రాక్‌ ఖచ్చితంగా అమ్మాయిలందరికీ నచ్చుతుందని ఆమె కోరిక.

సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే నాగ చైతన్య సరసన ''ప్రేమమ్‌'' సినిమాతో మన ముందుకు రానుంది శృతి హాసన్‌.
Tags:    
  • Shruti Hassan 
  • Womens Day special 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS