• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శృతి వచ్చింది.. 20 ఏళ్ళ...

శృతి వచ్చింది.. 20 ఏళ్ళ కెరియర్ రికార్డ్

By - Tupaki Desk
Update: 2016-10-12 16:31 GMT
మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తన కెరియర్లో కొన్ని నిబంధనలు పెట్టుకున్నట్లున్నాడు. అందులో ముఖ్యంగా హీరోయిన్స్ ను రిపీట్ చేయకూడదు అనుకున్నట్లు ఉన్నాడు. ఇది నిజంగానే నిబంధనా లేకపోతే యాథృచ్చికంగా జరుగుతోందా తెలియదు కాని.. పవన్ మాత్రం ఎన్నడూ ఒకసారి జతకట్టిన హీరోయిన్ తో మరోసారి సినిమాయే చేయలేదు.

కాకపోతే అప్పట్లో తన డైరక్షన్లో రూపొందిన ''జానీ'' సినిమాకు మాత్రం వైఫ్‌ రేణు దేశాయ్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. తన వైఫ్‌ కాబట్టే బద్రిలో పనిచేసిన రేణును రెండోసారి పెట్టుకున్నాడు అన్నారందరూ. కాకపోతే తన 20 ఏళ్ల కెరియర్ లో మరోసారి ఆ ఫీట్ చేస్తున్నాడు పవర్ స్టార్. ఈసారి కత్తిలాంటి అందాలతో హొయలొలికించే శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు. సరే ఎప్పటినుండో ఈ న్యూస్ వినిపిస్తున్నదే. కాని ట్విస్ట్ ఏంటంటే.. ఈ బుధవారం నుండి కాటమరాయుడు సినిమా షూటింగులో కూడా జాయినైంది శృతి. అంటే పవన్ 20 ఏళ్ల కెరియర్ రికార్డును ఇక క్రియేట్ చేసినట్లేగా!!

అసలు శృతి హాసన్ ను కూడా మనం అభినందించాల్సిందే. ఎందుకంటే అమ్మడు ఎప్పటినుండో పవన్ కోసం వెయిట్ చేస్తూ చేస్తూ తన డేట్స్ అన్నీ వేస్ట్ చేసుకుంది. కాని వాకౌట్ చేస్తుందేమో అనుకంటే.. అమ్మడు మాత్రం వెయిటింగే చేసింది. చివరకు షూటింగులోకి దూకేసింది. వెల్ డన్ గాళ్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Shruti Haasan 
  • Pawan kalyan 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS