పిక్ టాక్ : ఈమె వయసు తో పాటు అందం పెరుగుతోంది
వయసు మీద పడుతుంటే మనిషి శరీరం బిగువు కోల్పోవడం.. అందం తగ్గడం.. మొహంపై ముడతలు రావడం.. చర్మం పాలిపోవడం ఇంకా ఏవో ఏవో సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది హీరోయిన్స్ నాలుగు పదుల వయసు వచ్చిన తర్వాత కనుమరుగయ్యి పోతారు. చాలా వరకు 30 ఏళ్లకు అటు ఇటుగానే హీరోయిన్స్ ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంటారు. అతి కొద్ది మంది మాత్రమే అదృష్టం బాగుండి నాలుగు పదుల వయసులో కూడా అందంగా కనిపిస్తూ హీరోయిన్ గా ఆఫర్లను దక్కించుకోవడం జరుగుతుంది. ఆ అదృష్టవంతుల్లో శ్రియా శరన్ ఒకరు అనడంలో సందేహం లేదు. ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు పూర్తి అయ్యింది. ఆమె వయసు నాలుగు పదులకు చేరువ అయ్యింది.
వయసు పెరుగుతున్నా కొద్ది ఆమె అందం పెరుగుతుందా అన్నట్లుగా శ్రియ అందం ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మొదటి సినిమా సమయంలో ఆ తర్వాత కొంత కాలం పాటు ఆమె నటించిన సినిమాల్లో ఆమెను చూసి ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా ఇప్పుడే శ్రియ బాగుందని అంతా అంటారు. అందం ఆమెది పెరిగిందే కాని తగ్గలేదు. ప్రతి ఒక్కరి అందం తగ్గుతూ ఉంటే ఈమె అందం మాత్రం పెరగడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసే శ్రియ శరన్ తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫొటో లు వైరల్ అవుతున్నాయి. బ్యూటీఫుల్ స్కిన్ టోన్ తో పాటు ఆకట్టుకునే క్లీవేజ్ షో తో చూపురుల చూపు తిప్పుకోకుండా చేస్తుంది అనడంలో సందేహం లేదు.
ఈమద్య శ్రియ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అయినా కూడా ఈమె అందం ఏమాత్రం తగ్గలేదు. అసలు ఈమెకు పెళ్లి అయ్యిందా.. నిజంగా ఒక బిడ్డ కూడానా అన్నట్లుగా జనాలు కామెంట్స్ చేసే విధంగా ఉంది. నాలుగు పదుల వయసు ఉన్న ఈ అమ్మడిని చూస్తే మాత్రం పాతికేళ్ల పడుచు అందం అన్నట్లుగా ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. తాజాగా ఈమె ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించింది. అజయ్ దేవగన్ కు జోడీగా శ్రియ నటించింది. రాజమౌళి సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అంచనాలకు తగ్గట్లుగా ఆర్ ఆర్ ఆర్ లో ఈ అమ్మడు ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.