• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మీది కూడా మిస్టేకుంది...

మీది కూడా మిస్టేకుంది కోనా సార్‌

By - Tupaki Desk
Update: 2015-03-18 14:17 GMT
కోన్‌ వెంకట్‌.. ఇంట్రొడక్షన్‌ అవసరం లేని పేరు ఇది. ఇకపోతే ఈయన ఎప్పుడు ఎవరికి ఏ ఫార్మాట్‌లో బ్రేక్‌ ఇస్తారో తెలియదు. నిజానికి ఇప్పటివరకు కోన ఆ రేంజ్‌ బ్రేక్‌ ఎవ్వరికీ ఇవ్వలేదు కాని.. దాదాపు కామెడీతో కూడిన ప్రతీ స్టార్‌ హీరో తాలూకు బ్లాక్‌బస్టర్‌కూ ఈయనే మాటలు అందిస్తుంటారు. ప్రతీ పెద్ద ప్రాజెక్టులోనూ ఈయన పేరే వినిపిస్తుంది. ఇకపోతే కోన గారు ఈ మధ్య షార్ట్‌ ఫిలింలో ఒకమ్మాయిని చూసి చాలా బాగుందని అనుకొని, ఆమెకు సినిమా ఆఫర్‌ ఇద్దామని అనుకున్నారట... తరువాత ఏమైంది?

        ఫేస్‌బుక్‌లో ఆ అమ్మాయికి ఇదే మెసేజ్‌ను పెడితే.. అసలు నిజమైన కోన వెంకట్‌వే కాదు.. పో.. అనేసిందట. దానికి హర్టయిన కోనాజీ వెంటనే ఓ మెసేజ్‌ పెట్టారు. అదేంటంటే.. ''నేను ఛాన్సు ఇచ్చినప్పుడు మీరు ఇలా మిస్‌ చేసుకుంటే అది మీ బ్యాడ్‌ లక్‌'' అన్నారు. అయితే ఇదంతా వెంకట్‌ కోన అనే పేరుతో నడుస్తున్న ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌లో ప్రచురితమైన స్టోరీ. ఇక ''కోన వెంకట్‌ అఫీషియల్‌'' పేరుతో ఆయనకు 'టిక్కు' మార్కుతో కూడిన అఫీషియల్‌ పేజ్‌ ఒకటుంది. మరి అఫీషియల్‌ పేజున్నప్పుడు ఇలా ఇండివిడ్యూవల్‌ ఎకౌంట్‌ మరొకటి ఉంటే.. దీన్ని నిజమని ఎవరు అనుకుంటారు కోనా సార? ఒకవేళ ఈ ఎకౌంట్‌ నిజమైనదే అయ్యుండి, మీరు రాసిన మ్యాటర్‌ నిజమే అయితే.. అప్పుడు మిస్టేక్‌ మీది కూడా ఉన్నట్లే. సూర్య వంటి స్టార్‌ హీరోలకే ఫేక్‌ ఎకౌంట్స్‌ ఉన్న ఈరోజుల్లో మీరు అసలు అని మాకు గ్యారంటీ ఏంటి?
Tags:    
  • Kona Venkat 
  • Tollywood Movies 
  • Telugu NEws 

Similar News

'ఆకాశంలో ఒక తార' రివ్యూ

2026-11-19 20:32 GMT

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS