• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ‌త‌మానం.. వాటే బ్లాక్...

శ‌త‌మానం.. వాటే బ్లాక్ బ‌స్ట‌ర్‌

By - Tupaki Desk
Update: 2017-03-06 17:28 GMT
ఎట్ట‌కేల‌కు ‘శ‌త‌మానం భ‌వ‌తి’ థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసింది. సంక్రాంతికి ‘ఖైదీ నెంబ‌ర్ 150’.. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ లాంటి భారీ సినిమాల మ‌ధ్య త‌క్కువ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ సినిమా.. ఇంతింతై అన్న‌ట్లుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్లి వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. అంచ‌నాల‌కు అంద‌ని రీతిలో ఏకంగా రూ.33.3 కోట్ల షేర్.. రూ.53.5 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి ట్రేడ్ పండిట్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.  తెలుగు రాష్ట్రాల వ‌ర‌కే ఈ సినిమా రూ.29.6 కోట్ల షేర్.. రూ.43.9 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డం విశేషం. పెట్టుబ‌డి మీద ఈ చిత్రం దాదాపు మూడు రెట్ల షేర్ రాబ‌ట్ట‌డం మ‌రో విశేషం.

ఫుల్ ర‌న్లో ఏరియాల వారీగా ‘శ‌త‌మానం భ‌వ‌తి’ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్స్ వివ‌రాలు..

నైజాం-రూ.11 కోట్లు

డెడ్‌-రూ.3 కోట్లు

వైజాగ్ (ఉత్త‌రాంధ్ర‌)-రూ.5.25 కోట్లు

గుంటూరు-రూ.2 కోట్లు

కృష్ణా- రూ.1.95 కోట్లు

ప‌శ్చిమ‌గోదావ‌రి-రూ.2.05 కోట్లు

తూర్పు గోదావ‌రి-రూ.3.5 కోట్లు

నెల్లూరు-రూ.75 లక్షలు

క‌ర్ణాట‌క‌-రూ.1.3 కోట్లు

యుఎస్‌- రూ.2.1 కోట్లు

ఏపీ-తెలంగాణ షేర్- రూ.29.6 కోట్లు

ఏపీ-తెలంగాణ గ్రాస్‌- రూ.43.9 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ షేర్- రూ.33.3 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్‌-53.5 కోట్లు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sharwanand 
  • Shatamanam Bhavati Movie 
  • Telugu NEWs 

Similar News

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS