• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రాధ'కు అదే ఇచ్చారంటే.....

'రాధ'కు అదే ఇచ్చారంటే.. లోపలేముందో

By - Tupaki Desk
Update: 2017-05-09 04:49 GMT
ఆల్రెడీ బీభత్సమైన కామెడీ. పైగా పోలీస్ ఎస్సై రోల్ లో ఈ యంగ్ హీరో శర్వానంద్ నానా రచ్చ చేస్తున్నాడు. యాక్షన్ సీక్వెన్సులు ఉండనే ఉన్నాయ్. కట్చేస్తే లావణ్య త్రిపాటి గ్లామర్ ఆరబోత విపరీతంగానే ఉంది. లెహంగాలు వేసుకుని నాభి అందాలను సమర్పిస్తూ.. ఓ రెండు పాటల్లో మోడ్రన్ కురచ దుస్తుల్లో కత్తిలా రెచ్చిపోయింది. ఇక ఇలాంటి సినిమాకు సెన్సార్ నుండి ఏ సర్టిఫికేట్ వస్తుంది?

నిన్న మధ్యాహ్నం సెన్సారింగ్ కార్యక్రమాలకు వెళ్ళిన శర్వానంద్ కొత్త సినిమా ''రాధ''.. చక్కగా ఒక్క కట్ కూడా లేకుండా ''యు'' సర్టిఫికేట్ తో బయటకు వచ్చేసిందట. సినిమాకు క్లీన్ యు ఇచ్చేశారని ఇప్పుడు నిర్మాతలు తెగ సంబరపడిపోతున్నారు. నిజానికి పైనున్న అంశాలన్నింటినీ చూస్తే ''యు/ఎ'' వస్తుందని అందరూ అనుకుంటారు. కాని యు రావడమంటే మరి నిజంగానే విడ్డూరం. ఇకపోతే కొత్త దర్శకుడు చంద్రమోహన్ సినిమాను కాస్త రొటీన్ గానే తీసినా కూడా ఇంట్రెస్టింగ్ గా తీసుంటాడని ట్రైలర్లు చూస్తే అర్దమవుతోంది.

మరి కేవలం యు సర్టిఫికేట్ మాత్రమే ఇచ్చారంటే.. అసలు లోపలేముందో అనే సందేహం అందరికీ వస్తుందిలే. ఏదేమైనా కూడా బాహబులి 2 ప్రభంజనాన్ని బ్రేక్ చేయడానికి శర్వానంద్ ఇప్పుడు వచ్చే శుక్రవారం వచ్చేస్తున్నాడు. గెట్ రెడీ.
Tags:    
  • Sharwanand Radha Movie 
  • Censor Report 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS