• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిందీ ఛాన్సులు వద్దంటున్న...

హిందీ ఛాన్సులు వద్దంటున్న బుజ్జిమ్మ

By - Tupaki Desk
Update: 2015-03-18 09:30 GMT
రన్‌ రాజా రన్‌ చిత్రంతో తెలుగు సినీపరిశ్రమకి పరిచయమైంది సీరత్‌కపూర్‌. చూడగానే ఆస్ట్రేలియా నుంచి వచ్చిందా? న్యూజిలాండ్‌ నుంచి దిగుమతి అయ్యిందా? అన్న సందేహాలొస్తాయి. కానీ ఈ అమ్మడు ముంబై నుంచి వచ్చింది. తొలుత అక్కడ వాణిజ్య ప్రకటనల్లో తళుక్కుమన్న ఈ ముద్దుగుమ్మ నెమ్మదిగా సినీవినీలాకాశంలో అడుగు పెట్టింది.

తొలి అడుగే రన్‌ రాజాతో విజయం అందుకుని, ఇక్కడ వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికిప్పుడు ఈ అమ్మడు దక్షిణాదిన మూడు సినిమాలకు ఓకే చెప్పింది. సుమంత్‌ అశ్విన్‌ సరనన ఓ సినిమా, మలయాళంలో దుల్కార్‌ సల్మాన్‌ సరసన ఓ సినిమా అంగీకరించింది. అంతకంటే ముందే సందీప్‌కిషన్‌  సరసన నటించిన 'టైగర్‌' రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ ఉగాదికి టైగర్‌ రిలీజవుతోంది.

ఈలోగానే హిందీ నుంచి ఓ భారీ అవకాశం అమ్మడిని వరించింది. అయితే పూర్తిగా దక్షిణాదిన యువహీరోల సరసన పాపులర్‌ అవ్వాలన్నది సీరత్‌ ఆలోచన. అందుకే ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. సౌత్‌ హీరోల్ని చుట్టేయాలనేదే అమ్మడి ప్లాన్‌!!

Tags:    
  • Seerat Kapoor 
  • Actress Seerat Kapoor 
  • Telugu News 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS