• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శర్వా హీరోయిన్.. గ్లామర్...

శర్వా హీరోయిన్.. గ్లామర్ కి కొలంబస్

By - Tupaki Desk
Update: 2016-12-28 01:30 GMT
శర్వానంద్ మూవీ రన్ రాజా రన్ తో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ శీరత్ కపూర్. రణబీర్ కపూర్ నటించిన రాక్ స్టార్ మూవీకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఈ భామ.. ఆ తర్వాత వరుసగా మూడు తెలుగు సినిమాలు చేసేసింది. శర్వాతో చేసిన రన్ రాజా రన్ సక్సెస్ కావడంతో.. ఆ తర్వాత టైగర్.. కొలంబస్ మూవీల్లో కుర్రాళ్లు ఆఫర్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ  బ్యూటీ స్పీడ్ తగ్గిపోయింది.

అయితే.. ఒకసారి గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. ఇలాంటి గ్యాప్ లు సహజంగానే వస్తుంటాయి. వాటిని బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఎలా ఉపయోగించుకోవాలో ఈ భామలకు బాగానే తెలుసు. పైగా కొరియోగ్రాఫర్ కూడా కావడంతో.. ఇప్పుడు తన అందాలను మరింతగా ఇనుమడింప చేసేసుకుంది. బాడీలో ఫిట్నెస్ పెంచింది.. సోకుల్లో మెలికలు చేర్చింది.. ఎక్స్ పోజింగ్ డోస్ పెంచింది. అన్నీ కలిపి.. ఇప్పుడీ బ్యూటీ బికినీతో రెచ్చగొట్టే పోజులు ఇచ్చేస్తోంది శీరత్.

కొలంబస్ అనే టైటిల్ తో చేసిన సినిమా బాగా ఇన్ స్పైర్ చేసినట్లుగా ఉంది ఈ భామను. అందుకే కొలంబస్ వెస్ట్ ఇండీస్ ని కనిపెడితే.. కొలంబస్ మూవీలో కనిపించిన ఈ బ్యూటీ.. సోయగాలను ఎలా నాజుకుగా మెరిపించాలో కొత్త టెక్నిక్ కనిపెట్టినట్లుగా ఉంది. మరి ఈ రేంజ్ గ్లామర్ తెచ్చుకున్నాక అయినా శీరత్ కపూర్  అవకాశాలు అందిపట్టుకుంటుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Seerat kapoor 
  • Telugu News 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS