• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  న్యూడ్ ఫోటోలతో డ్యాన్సర్...

న్యూడ్ ఫోటోలతో డ్యాన్సర్ కు ఒరిగేందేంటి?

By - Tupaki Desk
Update: 2017-03-22 16:52 GMT
వరుసగా న్యూడ్ ఫోటోలతో అందాలను అర్పిస్తే.. దాని వలన ఒరిగేదేమన్నా ఉంటుందా? ఇప్పుడు ఇదే ప్రశ్నను అందరూ ఒకమ్మాయిపై సందిస్తున్నారు. ముందులో డ్యాన్సర్ గా కెరియర్ ఆరంభించి ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది అమ్మడు సీరత్ కపూర్. తెలుగులో రన్ రాజా రన్ సినిమాతో పరిచయమై ఆ తరువాత ఓ రెండు ఫ్లాపుల్లో మెరిసింది. త్వరలోనే రాజు గారి గది 2 సినిమాతో మరోసారి పలకరించనుంది.

ఇకపోతే గత రెండు వారాలుగా అమ్మడు మాట్లాడితే బికినీల్లో ఫోటో షూట్లు చేస్తూ తెగ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అవి చాలనట్లు ఇప్పుడు ఏకంగా ఫుల్ న్యూడ్ గా కూడా ఫోజులు ఇచ్చేసింది. తన అవయవసౌష్టవాన్ని కెమెరాలకు అప్పగిస్తూ.. చేతులతో మానాన్ని కవర్ చేసుకుంటే.. పుష్కళంగా అందాలను ఎరవేస్తోంది అమ్మడు. అయితే వీటి వలన యూజ్ ఏంటంటారు?

నిజానికి ఆఫర్ల కోసం చాలామంది ఇలాంటి హాటు హాటు ఫోటోషూట్లపై ఆధారపడుతుంటారు. అయితే ఈ ఫోటోషూట్లన్నీ ఒకెత్తయితే.. ఆ తరువాత సినిమాలు వచ్చినా కూడా వాటిల్లో పెర్ఫామెన్స్ తో ఆకట్టుకోవాలిగా.. అంతేకాని ఇలా ఫోటో షూట్లు చేస్తే ఏమొస్తుంది బేబీ!!

For More Pics Click Here : http://www.tupaki.com/movienews/article/Seerat-Kapoor-Photo-Shoot-Photos/153312
Tags:    
  • Seerat kapoor 
  • Telugu News 
  • Actress Seerat Kapoor 
  • PhotoShoot 
  • Tollywood 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS