• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సోకుల రచ్చ ఆగేలా లేదే!!

సోకుల రచ్చ ఆగేలా లేదే!!

By - Tupaki Desk
Update: 2017-03-07 05:33 GMT
సీరత్ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించేస్తూ.. బిజీ అయిపోవడానికి బోలెడన్ని ఎత్తులు వేస్తోంది. ప్రస్తుతం రాజుగారి గది2లో నాగార్జున.. సమంతలతో కలిసి నటిస్తున్న ఈ భామ ఇప్పటికే స్టార్స్ తో కలిసి నటిస్తున్న ఆనందాన్ని పలుమార్లు వెలిబుచ్చింది.

చేతిలో ప్రామిసింగ్ సబ్జెక్ట్ ఉండడంతోనే సరిపెట్టుకోకుండా.. కొత్త ప్రాజెక్టులకు ఎరవేయడంలో బిజీగా ఉంది సీరత్. వరుసపెట్టి ఫోటో షూట్స్ చేయడం.. వాటిలో ఓ మాంచి పిక్ తీసి నెట్ లో షేర్ చేయడం.. ఈమెకు రెగ్యులర్ అయిపోతోంది. తాజాగా పింక్ కలర్ గార్మెంట్స్ తో ఈ భామ షేర్ చేసిన ఫోటో ఒకటి ఆన్ లైన్ సెన్సేషన్ అవుతోంది. నాభి సోయగాలను మాత్రం దాచిపెట్టి.. మిగిలిన సోకులన్నీ ప్రదర్శనకు పెట్టేసింది. క్లీవేజ్ షో ఈ రేంజ్ లో చేయగలిగే వాళ్లు మన దగ్గర కాస్త తక్కువగానే కనిపిస్తారు.

తన పొడుగాళ్లు ఏ రేంజ్ లో అందాలు పంచగలవో చెప్పకనే చెబుతోంది సీరత్. వీటన్నిటికీ తోడు కొత్తగా ప్రయత్నించిన హెయిర్ స్టైల్.. అమ్మడి ఫేస్ లో కొత్తందాలను చూపిస్తోంది. ఇక ఆర్నమెంట్స్ భారీగానే ఉన్నా.. చక్కని భామకు ఈ మాత్రం ఆభరణాలు నప్పేశాయని అనిపించడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Seerat Kapoor 
  • Actress Seerat Kapoor 
  • Telugu NEWs 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS