సిగార్ పట్టుకుని సోకులతో కాలుస్తోంది

Update: 2017-03-23 10:52 GMT
ఒక్కసారిగా సోకులన్నీ ఆరబోసేస్తే కొందరు భామలకు భారీగా మేలు జరిగే ఛాన్సుండొచ్చు. సరిగ్గా అదే పాయింట్ పట్టుకుని గత కొన్ని వారాలుగా రచ్చలేపుతోంది ఉంగారల జుత్తు బ్యూటి సీరత్ కపూర్. అమ్మడు బికినీ నుండి న్యూడ్ వరకు.. అసలు చేయని ప్రయత్నమే లేదన్నట్లుంది సీన్.

ఆ ఫోటో షూట్లోని మరో ఫోటోలు అమ్మడు ఎలా వగలుపోతోందో చూశారా? చేతిలో ఒక సిగార్ పట్టుకుని.. బికినీ ధరించి.. హుందాగా కుర్చీలో కూర్చొని.. తను సిగార్ కాలుస్తోందో లేదో తెలియదు కాని.. ఆ సోకులతో చూపరుల హృదయాలను కాల్చేస్తోంది. ఆమె వాడి వేడి ఒంపుసొంపుల తాలూకు వేడిమితో దిట్టమైన గుండెలు సైతం తేనెపాతాల్లా కరిగిపోతున్నాయ్. చూపు చంద్రవంకలాటి నడుం ఒంపుపై తిప్పేలోపే కుర్రాళ్ళకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయ్. నీకిది తగునా సీరత్?

ప్రస్తుతం నాగార్జున సరసన రాజు గారి గది 2 సినిమాలో నటిస్తున్న ఈ హాట్ కపూర్ బ్యూటి.. ఈ షూట్ మహిమతో ఇప్పుడు మరిన్ని చాన్సులు పట్టేసే అవకాశం ఉందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News