• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గెట్ రెడీ.. రేపే ఫస్ట్...

గెట్ రెడీ.. రేపే ఫస్ట్ పంచ్

By - Tupaki Desk
Update: 2018-03-15 03:01 GMT
హీరోయిన్ సమంతతో పెళ్లికి ముందుగా నాగచైతన్య యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం యుద్ధం శరణం చేశాడు. సినిమాలో యాక్షన్ సీన్లు బాగానే ఉన్నా కథ రొటీన్ అయిపోయేసరికి అదేమో బాక్సాఫీసును ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ దీని తరవాత కూడా యాక్షన్ జోనర్ లోనే మరో మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా తనకు డీసెంట్ హిట్ ఇచ్చిన ప్రేమమ్ ఫేం డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా మొదలుపెట్టాడు.

ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సవ్యసాచి మూవీలో ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఉండేలా చందు మొండేటి మొదటి నుంచి పక్కగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇందులో నాగచైతన్య డేర్ డెవిల్ పాత్రలో కొన్ని ప్రత్యేక శక్తులున్న వ్యక్తిగా కనిపించబోతున్నాడు.  ఈ మూవీలో తమిళ నటుడు మాధవన్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య యాక్షన్ సన్నివేశాలే హైలైట్ గా సవ్యసాచి తెరకెక్కుతోంది. ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈనెల 16నే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

ఫస్ట్ పంచ్ పేరుతో దీనిపై రూపొందించిన పోస్టర్ కూడా సూపర్ గా ఉంది. రెండు చేతులు యుద్ధానికి దిగుతున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ తోనే ఈ మూవీలో యాక్షన్ కంటెంట్ ఏ రేంజిలో ఉంటుందో చెప్పకుండానే చెప్పేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది.
Tags:    
  • Savya Sachi 
  • First Punch 
  • Telugu News 
  • Telugu Cinema news 
  • Tollywood 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS