• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహానటి నిజమైన కుటుంబం

మహానటి నిజమైన కుటుంబం

By - Tupaki Desk
Update: 2018-05-02 05:34 GMT
ఎవర్ గ్రీన్ స్టార్ సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి ఆడియో వేడుక అన్ని రకాల ఎమోషన్స్ కు వేదికగా మారింది. స్టార్లు గెస్ట్ లుగా రావడం కామనే కాబట్టి ఇందులో అందరి దృష్టిలో ప్రత్యేకంగా గుర్తింపబడ్డ వాళ్ళు మాత్రం సావిత్రి గారి కుటుంబ సభ్యులు. నిజానికి వీళ్ళు ఎలా ఉంటారో బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారని తెలుసుగాని ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి అవగాహన లేదు. నిన్న వేడుకలో అందరికి సముయోచిత స్థానం కల్పించడం ఆహుతులను ఆకట్టుకుంది. సావిత్రి గారి అబ్బాయి సతీష్ మాట్లాడుతూ అమ్మ బయోపిక్ తీస్తారని తెలిసినప్పుడు మళ్ళి విషాదాన్ని తెరపై చూపుతారేమో అని భయపడ్డానని నాగ అశ్విన్ ని కాసేపు కలుద్దాం అనుకున్న సమయంలో రెండు గంటల ఇంటరాక్షన్ కాస్త రెండు రోజుల దాకా సాగిందని గుర్తు చేసుకున్నారు.

నాగ అశ్విన్ కథ చెబుతున్నంత సేపు కంట్లో నీళ్ళు వచ్చాయని బాధతో కాదని ఇలా కూడా సావిత్రి గారి కథను చెప్పొచ్చా అనిపించని మెచ్చుకున్నారు. అమ్మ చెబుతున్నట్టుగా కథను ఆమె కోణంలో చెప్పడం తనను బాగా ఆకట్టుకుందని చెప్పిన సతీష్ చివరికి థాంక్స్ చెప్పి ముగించారు. ఇక తర్వాత మైక్ అందుకున్న కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ తన భర్త సావిత్రి అల్లుడు గోవింద రావుతో పాటు పెద్దబ్బాయి అరుణ్ భార్యా పిల్లలు రెండో అబ్బాయి అభినయ్ వాళ్ళ కూతురు స్వస్తికలను స్వయంగా పరిచయం చేసి మాట్లాడేందుకు మాటలు లేవని చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు. బయట ప్రపంచానికి ఇన్నాళ్ళు తెలియకుండా విదేశాల్లో స్థిరపడిన సావిత్రి గారి కుటుంబ సభ్యులు మహానటి ఆడియో వల్ల ఒకే వేదికపై అందరిని చూసే అవకాశం దక్కింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    
  • Savitri Son 
  • Sathish Kumar 
  • Mahanati Movie 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS