• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతికే సర్ధార్‌...

సంక్రాంతికే సర్ధార్‌ సలసల!!

By - Tupaki Desk
Update: 2015-08-12 23:19 GMT
పవన్‌ కల్యాణ్‌ గేరు మార్చాడు. స్పీడ్‌ పెంచాడు. సర్ధార్‌ గా వస్తున్నాడు. బాబి అలియాస్‌ కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో సర్ధార్‌ జెట్‌ స్పీడ్‌ తో తెరకెక్కుతోంది. పవన్‌ ఇంతకాలం నత్తనడకన షూటింగుల్లో పాల్గొంటున్నాడని విమర్శలొచ్చిన ఇప్పుడు సీను మొత్తం యూటర్న్‌ తీసుకుందని సమాచారం. పవన్‌ మునుపెన్నడూ లేనంత స్పీడ్‌ గా ఉన్నాడు. రెగ్యులర్‌ గా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. బ్రేకులనేవే లేవు.. అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అసలు బాస్‌ ఇదే రేంజు లో రెచ్చిపోతే వచ్చే సంక్రాంతి పండక్కి సలసల మెరిసిన మెరుపులా బరిలోకి దిగిపోయినా దిగోపోవచ్చని అనిపిస్తోంది. అయితే ఇది ఇప్పటికే సంక్రాంతి రేసులో కన్ఫమ్‌ అయిన మరో రెండు పెద్ద సినిమాలకు కాస్త ఇబ్బంది పెట్టే న్యూసే. ఇప్పటికే మహేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్రహ్మూెత్సవం', ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో' బరిలోకి రెడీ అవుతున్నాయి. సరిగ్గా ఈ టైమ్‌ లో సర్ధార్‌ ట్రాకు మార్చి లైన్‌ లోకి వస్తే మరి ధియేటర్ల సమస్య తలెత్తకుండా ఉంటుందా?

తానులో రెండు ముక్కల్ని ఇద్దరికే కేటాయించాలనుకుంటే మూడోవాడు వాటా అడిగితే ఎలా? అందునా సర్ధార్‌ అంతటివాడే రంగంలోకి దిగిపోతుంటే ముచ్చెమటలు పట్టేయవూ? అదే జరుగుతోందిప్పుడు. కాకపోతే వారం వారం గ్యాపులో ఈ పెద్ద సినిమాన్నీ రిలీజ్‌ చేసుకోవచ్చు కాని, అప్పుడు 50 కోట్ల షేర్‌ అనేది కల గానే మిగిలిపోతుంది. ఏం జరుగుతుందో వెయిట్‌ అండ్‌ సీ.
Tags:    
  • Pawan kalyan 
  • Gabbar singh 2 movie 
  • Sardar Movie 
  • telugu NEws 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS