• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స‌మంత‌తో ఇన్సెప్ష‌న్...

స‌మంత‌తో ఇన్సెప్ష‌న్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్

By - Tupaki Desk
Update: 2022-03-19 15:45 GMT
ట్రాన్స్ పోర్టర్స్ 3 .. ఇన్సెప్ష‌న్ సినిమాల‌ను త‌ల‌వ‌గానే ఈ రెండిటిలో వైవిధ్య‌మైన యాక్ష‌న్ కి అబ్బుర ప‌డ‌నివారుండ‌రు. యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీలో క్రియేటివిటీని పీక్స్ కి చేర్చిన సినిమాలివి. ఆ క్రియేటివిటీ వెన‌క మాస్ట‌ర్ బ్రెయిన్ ఒక‌రున్నారు. ఆయ‌నే యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ యానిక్ బెన్. ది గ్రేట్ ట్యాలెటెంటెడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ అత‌డు.

సమంత థ్రిల్లర్ యశోద కోసం అత‌డు బ‌రిలో దిగుతుండ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. ఈ మూవీలో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల కోసం ప్లాన్ సిద్ధ‌మైంది. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ యానిక్ బెన్ బహుభాషా చిత్రంలో సమంత స్టంట్స్ కు కొరియోగ్రాఫ్ చేయడానికి వచ్చారు. యాన్నిక్ బెన్ వ‌ర‌ల్డ్ వైడ్ పాపుల‌ర్. ట్రాన్స్‌పోర్టర్ 3- ఇన్ సెప్షన్.. డంకిర్క్ లాంటి హాలీవుడ్ చిత్రాల్ని చేశారు. బాలీవుడ్ లో రాయీస్- టైగర్ జిందా హై- అత్తారింటికి దారేది- 1 నేనొక్కడినే స‌హా అనేక విదేశీ సినిమాలకు పనిచేశారు. అతను ఇంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కోసం సమంతతో కలిసి పనిచేశాడు. ప్రతిభావంతులైన తొలి దర్శకత్వ ద్వయం హరి - హరీష్  ఇత‌ర‌ టీమ్ ఇటీవల హైదరాబాద్ లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసారు.

ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నున్న థ్రిల్లర్ మూవీ పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల కానుంది. తెలుగు- తమిళం- మలయాళం- హిందీ - కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ రాజీలేని బడ్జెట్ తో.. నిర్మాణ విలువలతో యశోద చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌మంత ఈ చిత్రంతో పాటు హాలీవుడ్ మూవీలోనూ న‌టించ‌నుంది. గుణ‌శేఖ‌ర్ తో శాకుంత‌లం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.
Tags:    
  • Samantha 
  • Samantha Ruth Prabhu 
  • Samantha Comments 
  • Samantha Movies 
  • Hollywood movies 
  • Yannick Ben 
  • Stunt master Yannick Ben 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS