• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మామగారి సినిమాలో మరోసారి...

మామగారి సినిమాలో మరోసారి సమంతా!

By - Tupaki Desk
Update: 2019-02-27 11:30 GMT
అక్కినేని నాగార్జున తన నెక్స్ట్ సినిమాను రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు.  2002 లో రిలీజై సూపర్ హిట్ అయిన 'మన్మధుడు' కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.  ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో సమంతా ఒక కీలకపాత్రలో నటిస్తోందట.

నాగార్జున తన కోడలమ్మ సమంతా తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇది మొదటి సారి కాదు. గతంలో 'మనం' లోనూ.. 'రాజుగారి గది 2' లోనూ నాగార్జున.. సమంతా కలిసి నటించారు. ఈ సినిమాలో సమంతా పాత్ర నాలుగైదు నిముషాలు మాత్రమే ఉంటుందట కానీ చాలా కీలకమైన పాత్ర అని.. కథను మలుపు తిప్పుతుందని అంటున్నారు.  అక్కినేని మామ కోడలు ఇద్దరూ కలిసి మరోసారి తమ ఛార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తారన్నమాట.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మార్చ్ 15 నుండి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.  'మన్మధుడు' సినిమాను గతంలో నిర్మించిన నాగార్జున ఈ సీక్వెల్ ను కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్లో ఒక క్లాసిక్ గా నిలిచిన సూపర్ హిట్ సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి వ్యక్తం అవుతోంది.
Tags:    
  • Samantha 
  • Nagarjuna 
  • Manmadhudu 2 Movie 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

Copyright @2026

Powered by Blink CMS