• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్యాడ్ కామెంట్ కి సామ్...

బ్యాడ్ కామెంట్ కి సామ్ స్పందించాల్సింది కాదు!

By - Tupaki Desk
Update: 2021-12-22 06:34 GMT
నాగ‌చైత‌న్య నుంచి విడాకుల‌ను ప్ర‌క‌టించిన అనంత‌రం స‌మంత వృత్తి ప‌ర‌మైన క‌మిట్ మెంట్ల‌తో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే బ్రేక‌ప్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టి నుంచి స‌మంత‌పై ట్రోలింగ్ దారుణంగా మారింది. ఒక సెక్ష‌న్ అభిమానులు త‌న‌ని ప‌దే ప‌దే టార్గెట్ చేయ‌డం బ‌య‌ట‌ప‌డింది. ఒక సెక్ష‌న్ మీడియా ఘాటైన క‌థ‌నాలు సంచ‌ల‌నం అయ్యాయి.

ఇటీవ‌ల పుష్ప చిత్రంలో ఐట‌మ్ నంబ‌ర్ వీక్షించిన అనంత‌రం చైత‌న్య అభిమానులు సోషల్ మీడియాల్లో వీరంగ‌మాడారు. త‌ప్పుడు కామెంట్ల‌తో చెల‌రేగిపోయారు. మ‌రీ తెగించి ఇలా చేస్తోంది! అంటూ కొంద‌రు వ్యాఖ్యానించ‌డం బ‌య‌ట‌ప‌డింది. ఇదిలా ఉంటే .. ఇటీవ‌ల ఓ దుర‌భిమాని చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.

దుకంద‌ర్ అనే వ్య‌క్తి సామ్ ని ట్విట్ట‌ర్ లో ట్యాగ్ చేస్తూ ``స‌మంత ఒక సెకండ్ హ్యాండ్ ఐట‌మ్`` అంటూ కామెంట్ చేశాడు. ఓ జెంటిల్మ‌న్ నుంచి 50 కోట్లు ప‌న్ను ర‌హిత డ‌బ్బు దోచుకుంది! అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించాడు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చేందుకు స‌మంత కూడా వెన‌కంజ వేయ‌లేదు. `గాడ్ బ్లెస్ యువ‌ర్ సోల్` అంటూ వెంట‌నే రిప్ల‌య్ ఇచ్చారు. ఇలా నెటిజ‌నుల నుంచి తాను హింస‌ను అనుభ‌విస్తున్న‌ట్టు సామ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మూడు నెల‌లుగా స‌మంత‌పై ఇదే వ్య‌వ‌హారం న‌డుస్తోంది. అయితే ఇలాంటి బ్యాడె నెటిజ‌నుకు స్పందించాల్సిన అవ‌స‌రం స‌మంత‌కు లేదు. స్పందించే కొద్దీ రెచ్చిపోయే గుణం దుర‌భిమానుల‌కు ఉంటుంది. దానికంటే డిగ్నిఫైడ్ గా వ‌దిలేయ‌డ‌మే బెట‌ర్ అని కొంద‌రు సూచిస్తున్నారు. లైఫ్ జ‌ర్నీలో ఎన్నో ఒడిదుడ‌కుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం చాలా ఇంపార్టెంట్ అని కొంద‌రు సూచించ‌డం విశేషం. స‌మంత‌కు సాటి నాయిక‌ల్లో తాప్సీ ప‌న్ను .. కంగ‌న లాంటి ప‌లువురి మ‌ద్ధ‌తు ఉన్న సంగ‌తి తెలిసిందే.


Tags:    
  • samantha movies 
  • samantha new movie update 
  • chysam 
  • samnathanew stills 
  • samantha new songs 
  • pushpa 
  • sakuthalam 
  • ott movies 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS