• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్: కండల వీరుడు...

ఫస్ట్ లుక్: కండల వీరుడు కేక పుట్టించాడు

By - Tupaki Desk
Update: 2015-10-09 14:29 GMT
మొన్నే ‘భజరంగి భాయిజాన్’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి జోరుమీదున్నాడు సల్మాన్ ఖాన్. ఈ మధ్య ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ఫస్ట్ లుక్, ట్రైలర్లలో అభిమానుల్ని మెస్మరైజ్ చేశాడు. ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా హిట్టవడం ఖాయం అన్న ఫీలింగ్ కలిగించేసింది ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’. ఇప్పుడిక మరో హార్డ్ హిట్టింగ్ పోస్టరుతో జనాల ముందుకొచ్చాడు కండల వీరుడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సుల్తాన్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని ఈ రోజు ట్విట్టర్లో షేర్ చేశాడు సల్మాన్. అది చూడగానే ఒక్కటే మాట.. సింప్లీ సూపర్బ్.

‘సుల్తాన్’ ఓ రెజ్లర్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ‘యశ్ రాజ్ ఫిలిమ్స్’ పతాకంపై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో సల్మాన్ తల్లిగా అలనాటి అందాల తార రేఖ నటిస్తుండటం విశేషం. 2016 రంజాన్ కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఇందులో సల్మాన్ కు హీరోయిన్ కూడా లేదని.. ఇదో రియలిస్టిక్ రెజ్లింగ్ ఫిల్మ్ అని చెబుతున్నారు. ఐతే మరోవైపు అమీర్ ఖాన్ సైతం రెజ్లింగ్ నేపథ్యంలోనే ఓ సినిమా చేస్తుంటం విశేషం. పొగట్ అనే రెజ్లర్ జీవిత కథతో తెరకెక్కుతున్న ‘దంగల్’ కోసం అవతారం కూడా చాలా మార్చుకున్నాడు అమీర్. మరి ఒకే ఏడాది రాబోతున్న ఇద్దరు ఖాన్ ల రెజ్లింగ్ సినిమాల్లో ఏది ఎలా జనాల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.
Tags:    
  • Salman Khan 
  • Sultan Movie 
  • Telugu NEws 

Similar News

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS