• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్ హౌస్ ఫుల్స్.. 'ఎలా...

సలార్ హౌస్ ఫుల్స్.. 'ఎలా ఉంది బ్రో' సినిమా!

By - Tupaki Desk
Update: 2022-09-29 04:05 GMT
ఒక బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమా విడుదలైతే అభిమానులకు కలిగే సంతోషం అంతా కాదు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో సలార్ అయితే టాప్ లిస్టులో ఉంది. మధ్యలో ఆదిపురుష్ వస్తుంది కానీ మాస్ ఆడియన్స్ మాత్రం ఎక్కువగా సలార్ పైనే ఫోకస్ పెట్టారు. ఇక మరోవైపు మారుతి సినిమా వస్తుంది అంటున్నారు కానీ అది అసలు మొదలవుతుందా లేదా అనేది కూడా డౌటే. వచ్చినా కూడా సలార్ అంత హైప్ ఉండదు.

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పైనే ప్రభాస్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు.. సలార్ 'హౌస్ ఫుల్' సినిమా ఎలా ఉంది బ్రో.. అనే మాట ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే.. వచ్చే ఏడాది ఇదే సమయానికి ప్రభాస్ సలార్ సినిమాను హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేసి ఉంటారు. 2023 అక్టోబర్ 28న సలార్ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక బుధవారం నాటికి ఈ సినిమా రావడానికి ఇంకా కరెక్టుగా ఏడాది సమయం పడుతుంది.

అంటే వచ్చే ఏడాది ఇదే సమయానికి ఈ సినిమా రిజల్ట్ కూడా మొత్తం తెలిసిపోతుంది. ఇక ఫ్యాన్స్ అయితే టికెట్ల కోసం పోటీపడే పరిస్థితిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్  ట్విట్టర్ వీడియోలతో స్నాప్స్ ఇన్స్టా స్టోరీలు.. కూడా ఆల్రెడీ హల్చల్ చేస్తూనే ఉంటాయి. ఇక సినిమా కనీసం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా హౌస్ ఫుల్ బోర్డులో మొదటి రెండు మూడు రోజులు వరకు దర్శనం ఇస్తాయి.

ఇక సినిమా ఎలా ఉంది బ్రో అనే మాట కూడా మరుసటి రోజే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా విషయం అయితే గుర్తు గుర్తుకు వచ్చినప్పుడల్లా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఒక విధంగా ప్రభాస్ కంటే కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పైనే ఫ్యాన్స్ ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు.

KGF 2 సెకండ్ పార్ట్ లోనే అతను హీరో యష్ ను ఒక రేంజ్ లో చూపించాడు. ఇక బాహుబలి ప్రభాస్ ను ఇంకా ఏ రేంజ్ లో చూపిస్తాడో అనేది.. ఊహలకు కూడా అందడం లేదు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక సినిమా వస్తే థియేటర్స్ లో మాత్రం ప్రకంపనలు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Salaar 
  • Movie 
  • PrashanthNeel 
  • Prabhas 
  • RebelStar 
  • PanIndia 
  • KGF 
  • Yash 
  • Heroism 
  • Fans 
  • MassFans 
  • Tollywood 
  • Kollywood 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS