• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుష్క నా ఇన్‌ స్పిరేషన్‌...

అనుష్క నా ఇన్‌ స్పిరేషన్‌ అంటోంది

By - Tupaki Desk
Update: 2015-07-22 15:50 GMT
నాలో ఒగరుంది, సొగసుంది. మతిచెడే హొయలున్నయ్‌! చూస్తారా? నన్ను ఆన్‌ స్క్రీన్‌. చేసుకుంటారా మస్తీ ఫెస్టివల్‌? అంటూ ఊరిస్తోంది సాక్షి చౌదరి. ప్యార్‌ మే పడిపోయానే.. అంటూ కరెంటు తీగ లాంటి మనోజే ఫిదా అయిపోయాడు ఈ అమ్మడి అందానికి. ఇక ఇప్పుడు అల్లరి నరేష్‌ పడిపోకుండా ఉంటాడా? అతడి సరసన జేమ్స్‌ బాండ్‌ చిత్రంలో నాయికగా నటించింది సాక్షి. ఈ సినిమాలో హీరోకి ధీటుగా ఫైటింగులు చేసింది అమ్మడు. మాఫియా డాన్‌గా అలరించబోతోంది. త్వరలో రిలీజ్‌ కి రాబోతున్న తన రెండో సినిమా గురించి ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఇంకా ఏం చెప్పిందంటే...

=లేడీ గ్యాంగ్‌ స్టర్‌ని ఎప్పుడైనా చూశారా? ఆ అదృష్టం ఇక ఎంతో దూరంలో లేదు. నేను డాన్‌ పాత్రలో అలరించబోతున్నా. వెయిట్‌ అండ్‌ సీ.

=సినిమా చూసి నేను ఎలా నటించానో ఫీడ్‌ బ్యాక్‌ చెప్పండి. దానికోసమే ఈ ఆత్రం. నా క్యారెక్టర్‌ బోలెడంత ఫన్‌ పండిస్తుంది. అలాగే ఫైటింగుల్లో రివాల్వర్‌ రాణీలా కనిపిస్తా. గ్లామరస్‌ పాత్రే అయినా ఇందులో నటించడానికి బాగానే శ్రమించాల్సి వచ్చింది.

=అల్లరి నరేష్‌ చాలా సిగ్గరి. సైలెంట్‌ కూడా. నేను కూడా అంతే. మేం ఇద్దరం షూటింగు లో చడీచప్పుడు చేయక సైలెంటుగానే ఉండేవాళ్లం. ఇక నటన విషయానికి వస్తే నరేష్‌ కామెడీలో మాష్టర్‌. మరోసారి అందరినీ ఇంప్రెస్‌ చేయబోతున్నాడు.

=సాయి కిషోర్‌ దర్శకుడిగా ఎంతో సహకారి. ఆన్‌ సెట్స్‌ బోలెడంత సాయం చేశారు. నటనలో ఎలాంటి తడబాటు లేకుండా సాయపడ్డారు. ఇక ఏకె ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ ఓ డిలైట్‌ ఫుల్‌ బ్యానర్‌. అద్భుతమైన కీ రోల్‌ ఇచ్చి ప్రోత్సహించారు నిర్మాతలు.

=హిందీలో ఇస్మాయిల్‌ దర్బార్‌ (సంగీతదర్శకుడు) దర్శకత్వంలో నటిస్తున్నా. అలాగే భవిష్యత్‌ లో అనుష్క అంత ఎదగాలని ఉంది. తన బాటలోనే వెళ్లాలనుకుంటున్నా.
Tags:    
  • Sakshi choudary 
  • James Bond Movie 
  • telugu NEws 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS