• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటో స్టోరీ: మ‌న‌సుల్ని...

ఫొటో స్టోరీ: మ‌న‌సుల్ని ప‌డేస్తున్న జోడీ

By - Tupaki Desk
Update: 2018-07-13 10:35 GMT
ప‌డి ప‌డి లేచే మ‌న‌సు అంటూ హృద‌యాల్ని కొల్ల‌గొట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది శ‌ర్వానంద్.. సాయిప‌ల్ల‌వి జోడీ.  ఈ కాంబినేష‌నే ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దానికితోడు  హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రమిది. ప్రేమ‌క‌థ‌ల్ని చ‌క్క‌గా తీస్తుంటాడు హ‌ను. ఆ విష‌యం అందాల రాక్ష‌సి - కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రాల‌తోనే రుజువైంది. అందుకే `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు`పైనే అంద‌రి దృష్టీ.

తాజాగా ఈ చిత్రంలోని కొత్త స్టిల్ బ‌య‌టికొచ్చింది. అందులో సాయిప‌ల్ల‌వి - శ‌ర్వానంద్ చేతిలో చెయ్యేసుకొని క‌నిపిస్తున్నారు. ఈ స్టిల్ చూడ‌గానే కెమిస్ట్రీ ఏ రేంజిలో పండుంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌లే క‌ల‌క‌త్తాలో 70 రోజుల‌పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. త‌దుప‌రి నేపాల్‌లో కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌బోతున్నారు.దాంతో సినిమా పూర్త‌వుతుంద‌ట‌. ఈ సినిమా కోసం శ‌ర్వానంద్ త‌న హెయిర్‌ స్టైల్‌ ని మార్చేసి - కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి కూడా ఇదివ‌ర‌క‌టి చిత్రాల‌కంటే అందంగా క‌నిపిస్తోంది. మ‌రి ఈ జోడీ  ఏ రేంజిలో ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని ప‌డేస్తుందో చూడాలి.  
Tags:    
  • Sai Pallavi 
  • Sharwanand 
  • Padi Padi Leche Manasu 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS